Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju, Rajinikanth: రజనీకాంత్‌ విషయంలో అప్పుడు దిల్‌ రాజు మాటలు.. ఇప్పుడు వైరల్‌!

Dil Raju, Rajinikanth: రజనీకాంత్‌ విషయంలో అప్పుడు దిల్‌ రాజు మాటలు.. ఇప్పుడు వైరల్‌!

  • November 11, 2022 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Rajinikanth: రజనీకాంత్‌ విషయంలో అప్పుడు దిల్‌ రాజు మాటలు.. ఇప్పుడు వైరల్‌!

తెలుగు సినిమాల మధ్యలో ఓ తమిళ సినిమా వస్తే తప్పేంటి.. వాటిని కూడా జనాలు చూస్తారు కదా. ఈ మాట అనడానికి, వినడానికి బాగుంది. అయితే సంక్రాంతి సీజన్‌లో ఓ తమిళ సినిమా వచ్చి.. మంచి థియేటర్లు, పేరున్న థియేటర్లను తీసుకొని.. సాధారణ థియేటర్లను తెలుగు స్టార్‌ హీరోలకు ఇస్తే.. కోపమొస్తుందా రాదా? స్ట్రెయిట్‌ హీరోల అభిమానులకు అయితే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అంతెందుకు తెలుగు స్టార్‌ ప్రొడ్యూస్‌ దిల్‌ రాజుకు కూడా వస్తుంది. ఆ మాటకొస్తే ఆయన గతంలో ఓ సందర్భంలో ఈ విషయంలో విమర్శలు కూడా చేశారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో థియేటర్ల సమస్య బయటకు వచ్చింది కూడా. అది ఓకే.. దిల్‌ రాజు ఎందుకొచ్చారు మధ్యలోకి అంటున్నారా. ఇప్పుడు థియేటర్ల సమస్యకు ఆయన ఓ కారణం కావడమే. అందులోనూ తమిళ డబ్బింగ్‌ సినిమా.. మన సినిమాల మధ్యలోకి రావొద్దు అని గతంలో ఆయన అనడమే. ఎప్పుడో మూడేళ్ల క్రితం సంక్రాంతి సీజన్‌లో దిల్‌ రాజు ఈ మేరకు కామెంట్స్‌ చేశారు. ఆ వీడియోను ఇప్పుడు తవ్వి బయటకు తీశారు నెటిజన్లు.

ఇప్పుడెందుకు తీశారు అంటే.. 2023 సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల్లో ఆయన డబ్బింగ్‌ చిత్రం ఒకటుంది కాబట్టి. తమిళంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన రూపొందిస్తున్న చిత్రం ‘వరిసు’. తెలుగులో ‘వారసుడు’గ డబ్ అయ్య వస్తోంది. అయితే ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బెస్ట్‌ థియేటర్లలో ఆయన తన సినిమాను వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలొస్తున్నాయి. విశాఖపట్నం ఏరియాలో ఈ తరహా కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

దీంతో రజనీకాంత్‌ సినిమానే బయట సినిమా అంటూ అప్పుడు కామెంట్ చేసిన దిల్‌ రాజు.. ఇప్పుడు అదే సీజన్‌కి తన డబ్బింగ్‌ సినిమాను తీసుకురావడం, దాని కోసం థియేటర్లు బ్లాక్‌ చేస్తున్నరంటూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. మరి ఈ విషయంలో దిల్‌ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Producer Dil Raju
  • #Rajinikanth

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version