Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » దిల్ రాజు బాటలోనే ఆ క్రేజీ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో..!

దిల్ రాజు బాటలోనే ఆ క్రేజీ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో..!

  • January 10, 2021 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దిల్ రాజు బాటలోనే ఆ క్రేజీ డైరెక్టర్.. ఇద్దరు స్టార్ హీరోయిన్లతో..!

ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోయిన్లు ఎవరంటే… తడుముకోకుండా చెప్పే పేర్లు పూజా హెగ్డే మరియు రష్మిక. గతేడాది ఈ ఇద్దరు బ్యూటీలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్లు కూడా వీళ్ళే అని చెప్పాలి. పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో పాటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ జోరు మీద ఉంది. ఇక రష్మిక అయితే.. తెలుగుతో పాటు తమిళ,కన్నడ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

ఈ ఇద్దరిలో ఒకరు హీరోయిన్ గా ఉంటే.. సినిమా పై భారీ అంచనాలు ఏర్పడతాయి అనడంలో సందేహం లేదు. అలాంటిది ఈ ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటిస్తే.. ఆ భారీ అంచనాలు డబుల్ , ట్రిపుల్ అవ్వడం ఖాయం. ఇప్పుడు దిల్ రాజు అదే ప్లాన్ వేశాడు. తాను నిర్మిస్తున్న థాంక్యూ చిత్రంలో ఈ ఇద్దరి బ్యూటీలను ఎంపిక చేసుకున్నాడట. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో అతను హాకీ ప్లేయర్ అభి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంతో పాటు హను రాఘవ పూడి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా రష్మిక, పూజా హెగ్డే లు హీరోయిన్లుగా నటిస్తున్నారట. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #nagachaitanya
  • #Pooja Hegde
  • #Rashmika

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Pooja Hegde: పూజా హెగ్డే రీ రీ ఎంట్రీ.. వరుసగా కొత్త సినిమాలకు సంతకాలు

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

2 days ago

latest news

Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

32 mins ago
Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

1 hour ago
Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

2 hours ago
Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

4 hours ago
Manasa Varanasi: తిరుమలలో కుర్ర హీరోయిన్‌కి సెల్ఫీ తిప్పలు.. ఇదెంతవరకు కరెక్ట్‌ చెప్పండి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version