Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

  • September 24, 2025 / 12:04 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఏదో ఒక రకంగా దిల్ రాజు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఆ పెద్ద సినిమా కోసం చిన్న సినిమాకి అన్యాయం చేస్తున్నారని.. లేదు అంటే తాను కొనుగోలు చేసిన చిన్న సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చుకుంటున్నారని.. ఇలా రకరకాలుగా దిల్ రాజుని కాంట్రోవర్సీలోకి లాగుతూ ఉంటారు. చాలా వరకు ఆయన పద్ధతి కూడా అలానే ఉంటుంది అని చెప్పినా అతిశయోక్తి అనిపించుకోదు.

Dil Raju

సంక్రాంతి వంటి పండుగ సీజన్లలో డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ థియేటర్లు ఇవ్వడం కుదరదు అని ఆయనే చెబుతూ ఉంటారు. మళ్ళీ ‘మాస్టర్’ ‘వారసుడు’ వంటి ఆయన కొనుగోలు చేసిన లేదంటే నిర్మించిన డబ్బింగ్ సినిమాలకు ఆయన ఎక్కువ థియేటర్లు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి యాంగిల్ లో కాదు కానీ వేరే విధంగా దిల్ రాజుని కొందరు విమర్శిస్తున్నారు.

dil raju og

మేటర్ ఏంటంటే.. ‘ఓజి’ చిత్రం నైజాం హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు. గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రీమియర్ షోలకు కూడా అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ప్రీమియర్ షో టికెట్స్ ను ఆన్లైన్ లో ఓపెన్ చేయనివ్వకుండా.. బ్లాక్‌లో అమ్మిస్తున్నారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. ఆన్లైన్లో మల్టీప్లెక్స్ టికెట్లయితే 800కు అమ్మవలసి వస్తుందని ముందుగా సింగిల్ స్క్రీన్స్ టికెట్లు బ్లాక్‌లో అమ్ముడు పోయేలా ప్లాన్ చేశారట దిల్ రాజు.

dil raju og

దీంతో ‘కాసుల కోసం కక్కుర్తి పడుతున్న దిల్ రాజు’ ‘FDC చైర్మన్‌గా ఉంటూ రూ.800 రూపాయలకు టికెట్ అమ్మాలన్న ప్రభుత్వ జీవోను పక్కన పెట్టి ఒక్కో టికెట్ రూ.2000 వేల కంటే ఎక్కువకు అమ్ముకుంటున్న దిల్ రాజు’ అంటూ చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు. సుదర్శన్ 35MM, దేవి, విశ్వనాథ్, శ్రీరాములు వంటి కేవలం నాలుగు థియేటర్ల టికెట్లను దాదాపు రూ.2000 రేట్ల మార్జిన్‌తో రూ.1 కోటికి దిల్ రాజు బ్యాచ్ అమ్మారట.

కొన్ని చోట్ల అయితే ఒక్కో టిక్కెట్ ను రూ.3000-4000కు అమ్మిస్తున్నారు దిల్ రాజు అని చెబుతున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం దిల్ రాజుపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Dil raju news
  • #OG
  • #og release
  • #pawan kalyan

Also Read

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

3 hours ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

4 hours ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

5 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

3 hours ago
Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

5 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

6 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

10 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version