Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju, Prabhas: ప్రభాస్ పై దిల్ రాజుకి అంత ప్రేమేంటో..వైరల్ అవుతున్న వీడియో..!

Dil Raju, Prabhas: ప్రభాస్ పై దిల్ రాజుకి అంత ప్రేమేంటో..వైరల్ అవుతున్న వీడియో..!

  • March 18, 2022 / 09:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju, Prabhas: ప్రభాస్ పై దిల్ రాజుకి అంత ప్రేమేంటో..వైరల్ అవుతున్న వీడియో..!

దిల్ రాజు బ్యానర్లో ప్రభాస్ రెండు సినిమాలు చేసాడు. ఒకటి ‘మున్నా’. వంశీ పైడిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రభాస్ తో మొదటిగా ‘మున్నా’ సినిమాని నిర్మించారు దిల్ రాజు. అప్పటివరకు దిల్ రాజు నిర్మించిన సినిమాలు అన్నీ సూపర్ హిట్లే.దాంతో ‘మున్నా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టింది. అప్పటికే బ్యాడ్ ఫామ్లో ఉన్న ప్రభాస్ కు.. ఈ మూవీ మరింత దెబ్బ కొట్టింది. దీంతో దిల్ రాజు బాగా హర్ట్ అయ్యారట.

Click Here To Watch Now

సుదర్శన్ 35 ఎం.ఎం లో సినిమా చూసిన వెంటనే ప్రభాస్ వద్దకి వెళ్ళిపోయి ‘ప్రభాస్ నీకు హిట్ ఇవ్వలేకపోయాను సారీ’ అని చెప్పి బాధపడ్డాడట. కొన్నాళ్ళకి ఆ లోటుని మిస్టర్ పర్ఫెక్ట్ తో తీర్చుకున్నాడు దిల్ రాజు. ప్రభాస్ కు యూత్ అండ్ ఫ్యామిలీస్ లో ఉన్న ఫాలోయింగ్ కు ఈ సినిమా బాగా నచ్చేసి.. అప్పటికి ప్రభాస్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా మొదట రకుల్ ప్రీత్ ను అనుకున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా దిల్ రాజు ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ ప్రోమోలో ‘ఆర్య’ సినిమా కథని అల్లు అర్జున్ కంటే ముందుగా చాలా మంది హీరోలకి వినిపించామని, అందులో రవితేజతో పాటు ప్రభాస్ కూడా ఉన్నాడని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. తాను ప్రభాస్ తో సినిమా నిర్మించినా.. నిర్మించకపోయినా ప్రభాస్ సినిమాలను పలు ఏరియాల్లో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

త్వరలో ప్రభాస్ తో ఓ పాన్ ఇండియా సినిమాని నిర్మించేందుకు కూడా దిల్ రాజు రెడీ అవుతున్నాడు. అప్పుడే పారితోషికం రోజుకి రూ.1.2 కోట్లు ఇచ్చే విధంగా డిస్కషన్లు కూడా జరిగాయట. అయితే డైరెక్టర్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. అసలు ప్రభాస్ పై దిల్ రాజుకి ఇంత ప్రేమెందుకో..!

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Prabhas
  • #Rakul Preet Singh

Also Read

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

6 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

9 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

9 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

10 hours ago
Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

11 hours ago

latest news

Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

4 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

5 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

6 hours ago
Vadivukkarasi: బతికున్న నన్ను చంపేశారు.. సీనియర్‌ నటి కన్నీరు

7 hours ago
Radhika Apte: ‘‘ముద్దు సీన్‌ అలా చేసేయండి.. బటన్స్‌ విప్పి యాక్షన్‌ చేయండి అంటున్నారు’’

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version