Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

  • February 20, 2026 / 11:51 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

సినిమా పరిశ్రమలో స్నేహం, ప్రేమ, అభిమానం, బంధుత్వం ఎక్కువ రోజులు నిలవవు అని అంటారు. కొంతమంది పెదవి చివర ఇవి ఉంటే.. మరికొందరికి అసలు ఆ పట్టింపే ఉండదు అంటారు. అందుకేనేమో అప్పుడప్పుడు మన సినిమా జనాలు ‘ఇండస్ట్రీ అసలు రంగు’ ఇదీ అంటూ తమ పాత స్నేహాలు, ప్రేమలు, అభిమానాలు, బంధుత్వాలు వదిలేసి మాట్లాడుతుంటారు. ఆ క్రమంలో బయటకు వచ్చే మనసులో మాట చాలా హార్ష్‌గా ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు మరోసారి అలా మాట్లాడారు.

Dil Raju

గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమా పరిశ్రమలో నిర్మాతకు విలువ లేదని దిల్‌ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో పెద్ద చర్చ జరగడానికి కారణమైంది. ఇప్పుడు పరిశ్రమలో తీసుకునేవారే ఇచ్చిన వారిని శాసిస్తున్నారు అంటూ నటులు, సాంకేతిక నిపుణుల గురించి ఆయన ఇన్‌డైరెక్ట్‌గా మాట్లాడారు. సీనియర్‌ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు సంబంధించి ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దిల్‌ రాజు ఈ మేరకు మాట్లాడారు.

అట్లూరి పూర్ణచంద్రరావు 90వ జన్మదినం సందర్భంగా ఇటీవల కర్ణాటకలోని మడికేరిలోని ఓ రిసార్ట్‌ను ఓ కార్యక్రమం జరిగింది. అందులో దిల్‌ రాజు మాట్లాడుతూ పూర్ణచంద్రరావు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. 87 సినిమాలను నిర్మించిన ఆయన సమర్పణలో తాను ఓ సినిమా నిర్మించాలని అనుకుంటున్నాను అని దిల్ రాజు ప్రకటించారు. పూర్ణచంద్రరావు సినిమాల తరహాలో విలువలతో కూడిన చిత్రాన్ని నిర్మిస్తానని వెల్లడించారు.

ఆ తర్వాత టాలీవుడ్‌లో నిర్మాత పరిస్థితి గురించి మాట్లాడారు. ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం చూపించేవారు. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి అందరూ వాళ్లను దేవుళ్లలా భావించేవారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఓ సందర్భంలో కింద కూర్చుంటే, కొందరు నిర్మాతలు వాళ్ల ముందే కుర్చీల్లో కూర్చున్నారని.. అప్పట్లో అంతలా నిర్మాతను గౌరవించే సంస్కారం ఉండేది అని దిల్‌ రాజు చెప్పారు.

కానీ ఇప్పుడు నిర్మాతలు.. స్టార్‌ నటులు, పెద్ద దర్శకులు భయపడే రోజులు వచ్చాయి. రూ. వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నా.. ఎంత అగ్ర నిర్మాత అయినా సరే నటులు, సాంకేతిక నిపుణుల మాటను జవదాటే పరిస్థితి ఇప్పుడు వచ్చిందన్నారు. పాన్‌ ఇండియా మార్కెట్‌లో నిర్మాతలు నలిగిపోతున్నారు. డబ్బులు ఖర్చవుతున్నా అనుకున్న సమయానికి సినిమా పూర్తవ్వడం లేదు. విడుదల కావడం లేదు అని చెప్పారు దిల్‌ రాజు.

‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju

Also Read

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Dookudu: ‘దూకుడు’కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 mins ago
Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Dear Astronaut: ‘డియర్ ఆస్ట్రోనాట్’ నుండీ గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

53 mins ago
Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

2 hours ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

3 hours ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

7 hours ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

1 hour ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

3 hours ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

3 hours ago
Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

4 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version