Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

  • February 20, 2026 / 11:46 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

మన దేశంపై ఎవరైనా దాడి చేయాలన్నా చూస్తే.. మన సంస్కృతి సంప్రదాయాలను హేళన చేయాలని చూస్తే, మన దేశ మహిళలను ఎవరైనా అవమానిస్తే, వారి ఆరోప్రాణాన్ని హరించాలని చూస్తే / హరిస్తే మనం ఎలా రియాక్ట్‌ అవుతాం అనేది తెలియాలి అంటే ఇటీవల జరిగిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ గురించి తెలుసుకోవాల్సిందే. శత్రు దేశం పాకిస్థాన్‌ వెళ్లి మరీ అక్కడ మన సైన్యం సత్తా ఏంటో చాటొచ్చారు. ‘పహల్గాం’ ఘటన నేపథ్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌ సిందూర్‌ గురించి సినిమా తీయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరూ అధికారికంగా సినిమా సంగతి తర్వాత చెప్పలేదు.

Operation Sindoor

ప్రాథమిక సమాచారం ప్రకారం ‘ఆపరేషన్‌ సిందూర్‌’ నేపథ్యంలో సినిమా తెరకెక్కించాలని ఓ 15 మంది దర్శకులు అనుకున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్‌లో ‘ఫైల్స్‌’ స్పెషలిస్ట్‌ వివేక్‌ అగ్నిహోత్రి కూడా చేరారు. ఇప్పటికే ‘ఆపరేషన్‌ సిందూర్‌’పేరుతో ఇప్పటికే ఓ సినిమా ఖరారు అయిన నేపథ్యంలో ఇది రెండో సినిమా అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తారని బాలీవుడ్‌ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టు అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.

‘ది తాష్కెంట్‌ ఫైల్స్‌’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’, ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’ అంటూ వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాలను తెరకెక్కించిన వివేక్‌ ఇప్పుడు ‘ఆపరేషన్‌ సిందూర్‌’ను ఎలా తెరకెక్కిస్తారు అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆయన సినిమాలు బాగా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌ వార్నింగ్ లాగా ఉంటాయని పైన చెప్పిన సినిమాలు చూసినవాళ్లకు తెలుసు. ఈ నేపథ్యంలో గతంలో అనౌన్స్‌ అయిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ సినిమా ఏమవుతుందో చూడాలి.

ఉత్తమ్‌ నితిన్‌ ఆ సినిమాను గతేడాది ఆయన అనౌన్స్‌ చేశారు. ఈ మేరకు పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. మరోవైపు, ‘ఆపరేషన్‌ సిందూర్‌’ టైటిల్‌ కోసం ఆ సైనిక చర్యలు జరిగిన సమయంలో 15 నిర్మాణ సంస్థలు పోటీ పడిన విషయం తెలిసిందే. వాటిలో టీ సిరీస్‌ కూడా ఉంది. మరి ఆ టైటిల్‌ టీ సిరీస్‌కి వచ్చిందా లేదా అనేది చూడాలి.

టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Operation Sindoor

Also Read

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

related news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

trending news

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

12 mins ago
Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

55 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 hours ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

3 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

6 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

7 hours ago
Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version