Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Dilraju: దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు సింగర్ అని మీకు తెలుసా?

Dilraju: దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు సింగర్ అని మీకు తెలుసా?

  • December 8, 2023 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dilraju: దిల్ రాజు నిర్మాత మాత్రమే కాదు సింగర్ అని మీకు తెలుసా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ఎంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇలా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి ఈయనలో మనకు తెలియని మరొక టాలెంట్ కూడా దాగి ఉందని తాజాగా దిల్ రాజుకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటించిన మొట్టమొదటి చిత్రం జోష్ ఈ సినిమా ద్వారా నాగచైతన్య ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినప్పటికీ ఈ సినిమాలో పాటలు మాత్రం అప్పట్లో మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే ఈ సినిమాలో జెడి చక్రవర్తి ఎంట్రీ అయినప్పుడు అన్నయ్య వచ్చినాడు అనే పాటను దిల్ రాజు పాడారు తాజాగా ఈ వార్త వైరల్ గా మారింది.

రాఘవేంద్ర రావు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఒక టాక్ షోలో భాగంగా దిల్ రాజు పాల్గొన్నారు .ఐతే ఈ విషయాన్ని రాఘవేంద్రరావు బయటపెట్టారు. ఈ పాట గురించి రాఘవేంద్రరావు బయట పెట్టడంతో అందరూ షాక్ అవుతున్నారు. దిల్ రాజులో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ పాట గురించి దిల్ రాజు పలు విషయాలు తెలియజేశారు.

మామూలుగా తనకు హమ్మింగ్ చేయడం, పాట ట్యూన్‌కు తగ్గట్టుగా లిరిక్స్ ఉన్నాయ్ లేదో చూసుకోవడం అలవాటు అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.ఎవరైనా ట్యూన్‌కు లిరిక్స్ ఇచ్చివెళ్తే.. తానేకరెక్ట్ చేస్తానని, సరైన పదాలు లేకపోతే తిరిగి మరి రైటర్ ను పిలిపించి వాటన్నింటిని ఇప్పటికి నేను కరెక్ట్ చేయిస్తూ ఉంటాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించారు. జోష్ సినిమాలో సింగర్ గా తన టాలెంట్ బయటపెట్టిన దిల్ రాజు (Dilraju) ఎప్పుడు తన గాత్రాన్ని వినిపించబోతున్నారో తెలియాల్సి ఉంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya

Also Read

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

related news

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

trending news

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

2 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

2 hours ago
Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

3 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

3 hours ago
Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

3 hours ago

latest news

Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

7 hours ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

Bunny Vasu: తెలుగు నిర్మాతలు మలయాళంలో సినిమాలు చేసుకుంటే బెటరా..హాట్ టాపిక్ అయిన బన్నీ వాస్ కామెంట్స్

Niharika Konidela : మాట మీద నిలబడ్డ నిహారిక.. అది తన బ్లడ్ లోనే ఉందంటున్న మెగా ఫ్యాన్స్… విషయం ఏంటంటే?

8 hours ago
వరుస హిట్లతో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న నయన్ సారిక!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version