Dimple Hayathi: నెక్స్ట్ లెవెల్ క్లీవేజ్ షోలతో డింపుల్ హయాతి గ్లామర్ రచ్చ ఫోటోలు వైరల్

  • July 23, 2023 / 09:08 PM IST

డింపుల్ హయాతి.. అందరికీ సుపరిచితమే. చిన్న సినిమాలతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్ తో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమాలో హీరోయిన్ గా నటించి విపరీతమైన ఎక్స్పోజింగ్ తో హాట్ టాపిక్ అయ్యింది. తర్వాత గోపీచంద్ హీరోగా నటించిన ‘రామ బాణం’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే కొన్ని నెలల క్రితం డింపుల్ హయతి..

ఆమె (Dimple Hayathi) అపార్ట్‌మెంట్‌లో ఉండే ఐపీఎస్‌ అధికారి, ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్ హెగ్డేతో కారు పార్కు విషయంలో గొడవపడి ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ విషయంలో తప్పు ఎవరిది అనేది క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈమె పై కేసు ఫైల్ అవ్వడం సంచలనం సృష్టించింది అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో డింపుల్ పోస్ట్ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తుంటాయి. తాజాగా ఈమె డీప్ క్లీవేజ్ షోలతో చేసిన గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus