Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movies » Anil Ravipudi, Brahmaji: సినిమాని ప్రమోట్ చేయాలంటూ డైరెక్టర్ అనిల్ ను బెదిరించిన బ్రహ్మాజీ!

Anil Ravipudi, Brahmaji: సినిమాని ప్రమోట్ చేయాలంటూ డైరెక్టర్ అనిల్ ను బెదిరించిన బ్రహ్మాజీ!

  • July 24, 2023 / 04:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Brahmaji: సినిమాని ప్రమోట్ చేయాలంటూ డైరెక్టర్ అనిల్ ను బెదిరించిన బ్రహ్మాజీ!

సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ గా, సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన ఎక్కడ ఉంటే అక్కడ అందరిని పెద్ద ఎత్తున నవ్విస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో ఈయన చేస్తే పోస్టులు కూడా అభిమానులకు ఎంతగానో నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం బ్రహ్మాజీ పలు సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉండగా బ్రహ్మాజీ (Brahmaji) తన కుమారుడు సంజయ్ రావు నటిస్తున్నటువంటి స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జూలై 29వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక తన కొడుకుని ఎలాగైనా ఇండస్ట్రీలో సక్సెస్ చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాజీ కూడా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను తన భుజాలపై వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బ్రహ్మాజీ అనిల్ రావిపూడి మెడపై కత్తి పెట్టి మరి సినిమాని ప్రమోట్ చేయించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా అనిల్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండగా బ్రహ్మాజీ అక్కడికి వచ్చి స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా అని ప్రమోట్ చేయమని చెబుతారు. దాంతో ఎన్నిసార్లు నేనే ప్రమోట్ చేయాలి నావల్ల కాదు అంటూ అనిల్ సమాధానం చెబుతాడు.

ఈ విధంగా తన కొడుకు సినిమాని ప్రమోట్ చేయకపోవడంతో ఏకంగా బ్రహ్మాజీ కత్తి తీసుకొని అనిల్ పీకపై పెడుతూ ఇప్పుడు చెప్పు స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 29వ తేదీ విడుదల కాబోతుందని చెప్పమంటారు. అలాగే అనిల్ చెప్పడంతో కత్తి తీసి పక్కన పెడతారు. దీంతో అనిల్ ఆ కత్తి తీసుకొని మన సినిమా ప్రమోషన్లకు కూడా పనికి వస్తుంది ఇలా కూడా ప్రమోట్ చేయొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇలా వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Brahmaji
  • #Anil Ravipudi
  • #Brahmaji
  • #Director Anil Ravipudi

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 hour ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

34 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

4 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version