Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ క్యారక్టర్ ని కొత్తగా డిజైన్ చేసిన బాబీ

ఎన్టీఆర్ క్యారక్టర్ ని కొత్తగా డిజైన్ చేసిన బాబీ

  • December 3, 2016 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ క్యారక్టర్ ని కొత్తగా డిజైన్ చేసిన బాబీ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి కథ దొరికింది. మూడు నెలలపాటు సీనియర్, జూనియర్ డైరక్టర్స్, రైటర్స్ చెప్పిన కథలను విన్న ఎన్టీఆర్ చివరకు దర్శకుడు బాబీ చెప్పిన స్టోరీకి లాక్ అయ్యారు. ఆయనతోనే సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ మూవీ ఈ నెల 10 వ తేదీన పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్లు తెలిసింది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వంటి హ్యాట్రిక్ హిట్ జోష్ లో ఉన్న ఎన్టీఆర్ ని బాబీ ఎలా మెప్పించారా? అని టాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. అంతగా కథలో ఆకర్షించిన అంశాలు ఏమిటని ఆరా తీస్తే ఒక విషయం బయటకు వచ్చింది.

అదే హీరో క్యారక్టరైజేషన్. ఇందులో హీరో కి రెండు షేడ్స్ ఉంటాయట. గతంలో బాబీ పవర్ మూవీలో రవితేజను రెండు కోణాల్లో చూపించారు. ఆ ఫార్ములా సూపర్ హిట్ అయింది. అదే విధంగా ఈ కథలోనూ ఆ ఫార్ములాతో మ్యాజిక్ చేయనున్నట్లు సమాచారం. కొంతకాలంగా డిఫరెంట్ కథలకు ఒకే చెబుతున్న ఎన్టీఆర్ ఈ సారి కూడా కొత్తగా డిజైన్ చేసిన క్యారక్టర్ చుట్టూ సాగే విభిన్న స్టోరీకి ఒకే చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా డ్యామేజ్ అయిన ఇమేజ్ ని ఎన్టీఆర్ మూవీ ద్వారా బాబీ తిరిగి సొంతం చేసుకుంటారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #janatha garage Movie
  • #Kalyan Ram
  • #Nandamuri Arts
  • #NTR

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

23 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

1 day ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

19 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

20 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

21 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

2 days ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version