Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Director Bobby: సుహాస్ దర్శకుడికి అలా కలిసొచ్చింది.!

Director Bobby: సుహాస్ దర్శకుడికి అలా కలిసొచ్చింది.!

  • September 25, 2024 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Bobby: సుహాస్ దర్శకుడికి అలా కలిసొచ్చింది.!

ఈ ఏడాది ఇప్పటికే సుహాస్ (Suhas)  హీరోగా రూపొందిన 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘అంబాజీ మ్యారేజీ బ్యాండు’ (Ambajipeta Marriage Band)  ‘ప్రసన్నవదనం’  (Prasanna Vadanam)  ‘శ్రీరంగనీతులు’  (Sriranga Neethulu)   ‘గొర్రె పురాణం’ (Gorre Puranam). త్వరలో ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka)   రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాల్లో సుహాస్ ప్రమేయం లేకుండా రిలీజ్ అయిన సినిమాగా ‘గొర్రె పురాణం’ గురించి చెప్పుకోవాలి. సెప్టెంబర్ 21 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ కి ముందు హీరో సుహాస్.. ఈ సినిమాని 1 పర్సెంట్ కూడా ప్రమోట్ చేసింది లేదు.

Director Bobby

దానికి కారణం కూడా లేకపోలేదు. ‘గొర్రె పురాణం’ సినిమాలో సుహాస్ పాత్ర నిడివి చాలా తక్కువ. సినిమా స్టార్టింగ్లో కనిపిస్తాడు. మళ్ళీ ఇంటర్వెల్ కి ముందు వస్తాడు. అతని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను సరిగ్గా డెవలప్ చేయలేదు. సినిమాలో ఇతని పాత్రే ఇన్-కంప్లీట్ గా అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ సినిమా కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. మంచి పొలిటికల్ సెటైర్ ఉంటుంది. గొర్రెకి తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ఇచ్చిన వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నిజంగానే రెండు కోట్ల రూపాయలు పెళ్లి పేరుతో తీసుకున్నాడా?
  • 2 'ఆచార్య' ఫలితం.. చిరుతో బాండింగ్ పై ఓపెన్ అయిపోయిన కొరటాల..!
  • 3 తెలియక జరిగిన తప్పును క్షమించండి, నేనూ వెంకటేశ్వరుడి భక్తుడినే.!

ఇలా చెప్పుకుంటే పోతే కొన్ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రమోషన్ కనుక చేసి ఉంటే.. సినిమాకి మినిమమ్ ఆక్యుపెన్సీలు వచ్చి ఉండేవి. కానీ రిలీజ్ అయినట్టే చాలా మందికి తెలీదు. అయినప్పటికీ.. ‘గొర్రె పురాణం’ థియేట్రికల్ రిలీజ్ అవ్వడం వల్లే అనుకుంట.. దర్శకుడు బాబీకి (Bobby) రెండు పెద్ద నిర్మాణ సంస్థల నుండి ఆఫర్లు వచ్చాయి అని తెలుస్తుంది. ఇందులో ఓ మిడ్ రేంజ్ హీరోకి ఆల్రెడీ బాబీ (Bobby) ఓకే చెప్పినట్టు సమాచారం.

‘కిల్’ తెలుగు డబ్బింగ్ పై విమర్శలు.. ఏమైందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Bobby
  • #Gorre Puranam
  • #Suhas

Also Read

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

trending news

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

13 mins ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version