Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Dasaradh: సీనియర్ దర్శకుడు దశరథ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

Dasaradh: సీనియర్ దర్శకుడు దశరథ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

  • June 28, 2023 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dasaradh: సీనియర్ దర్శకుడు దశరథ్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!

సీనియర్ దర్శకుడు దశరథ్ అందరికీ సుపరిచితమే. ‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి సూపర్ హిట్లు అందించారు. నితిన్ తో ‘సంబరం’ , నాగార్జున తో ‘గ్రీకువీరుడు’ వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా అందించారు. ఇటీవల ఆయన నిర్మాతగా కూడా మారి ‘ లవ్ యు రామ్’ అనే సినిమాను రూపొందించారు. జూన్ 29 న ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు దశరథ్. ఈ క్రమంలో ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన ఎమోషనల్ కామెంట్స్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ముందుగా ఆయన కెరీర్ గురించి చెప్పుకొచ్చిన (Dasaradh) దశరథ్. ‘నేను డైరెక్షన్ వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంతమంది తెలిసిన నిర్మాతలు తమ సినిమాలకు రైటర్ గా పని చేయమని కోరేవారు. నాకు మొహమాటం ఎక్కువ.దీంతో నేను కాదనలేకపోయేవాడిని. రైటర్ గా చేస్తున్నప్పుడు టైం తెలీకుండానే గడిచిపోతూ ఉంటుంది. నా విషయంలో కూడా ఇదే జరిగింది. రైటర్ గా కొనసాగుతుండటం వల్ల, డైరెక్టర్ గా ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చారు.

తర్వాత ‘నా ఫ్యామిలీ విషయంలో నేను సంతోషంగా .. సంతృప్తికరంగానే ఉన్నాను. కొన్ని ఫంక్షన్స్ కి మా పిల్లల్ని తీసుకుని వెళ్తుంటాను. కొంతమందైతే వాళ్ల పేరెంట్స్ ను కూడా తీసుకుని వస్తుంటారు. మా అమ్మ, నాన్న.. నా చిన్న వయసులోనే పోయారు. వాళ్ళు ఉండి ఉంటే బాగుండేది కదా అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు దశరథ్.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dasaradh
  • #Director Dasaradh
  • #Kondapalli Dasarath Kumar

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

14 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

15 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

19 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

21 hours ago

latest news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

2 days ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version