Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా..?

Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా..?

  • May 10, 2021 / 09:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: బన్నీ నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఇతనేనా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా వైరస్ బారిన పడి హోం ఐసోలేషన్ లో ఉంటూ కరోనాకు చికిత్స చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ ఎవరి డైరెక్షన్ లో నటిస్తారో తెలియాల్సి ఉంది. బన్నీ తరువాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

బన్నీ తరువాత సినిమా డైరెక్టర్ల జాబితాలో కొన్ని రోజుల క్రితం వరకు మురుగదాస్ పేరు వినిపించగా ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి పేరు వినిపిస్తూ ఉండటం గమనార్హం. కొన్ని రోజుల క్రితం గౌతమ్ బన్నీకి కథ చెప్పారని ఆ కథ బన్నీకి ఎంతగానో నచ్చిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే బన్నీ లేదా గౌతమ్ స్పందించి స్పష్టతనిస్తే మాత్రమే వైరల్ అయిన వార్తలో నిజానిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి. గౌతమ్ ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ తో బన్నీతో సినిమాను తెరకెక్కించనున్నారని పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుందని వైరల్ అవుతున్న వార్త సారాంశం.

ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి షాహిద్ కపూర్ తో జెర్సీ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగులో క్లాసిక్ అనిపించుకున్న జెర్సీ సినిమా హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మరోవైపు బన్నీ పాన్ ఇండియా సినిమాలలోనే నటించాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. బన్నీ గౌతమ్ కు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Pushpa

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

4 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

4 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

4 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

4 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

6 hours ago

latest news

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

3 mins ago
కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

20 mins ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

2 hours ago
Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version