Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ‘చిరు 153’.. పోయి పోయి ఆ ప్లాప్ డైరెక్టర్ తోనా?

‘చిరు 153’.. పోయి పోయి ఆ ప్లాప్ డైరెక్టర్ తోనా?

  • March 2, 2020 / 03:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చిరు 153’.. పోయి పోయి ఆ ప్లాప్ డైరెక్టర్ తోనా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో తన 152వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు ఇప్పటి వరకూ ప్రచారం జరిగింది. కానీ నిన్న ‘ఓ పిట్ట కథ’ చిత్రంలో అనుకోకుండా మెగాస్టార్ చిరంజీవి లీక్ చేసేసారు. ఆ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ పాత్ర సినిమాలో 40 నిముషాల వరకూ ఉంటుందని టాక్ నడుస్తుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా తన 153 వ చిత్రాన్ని కూడా మొదలు పెట్టాలని చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

Chiranjeevi will be gracing the Pre Release event of OPittaKatha

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసిఫర్’ చిత్రం రీమేక్ రైట్స్ ను రాంచరణ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదట ఈ రీమేక్ సుకుమార్ డైరెక్ట్ చేస్తాడంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత వంశీ పైడిపల్లి అని కూడా టాక్ నడిచింది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. వి.వి.వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. గతంలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు వి.వి.వినాయక్ కాంబినేషన్లో ‘ఠాగూర్’ ‘ఖైదీ నెంబర్ 150’ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఆ రెండూ రీమేక్ చిత్రాలే కావడం గమనించదగ్గ విషయం. ఇప్పుడు ఈ మలయాళం రీమేక్ కు కూడా వినాయక్ కరెక్ట్ అని చిరు ఫిక్స్ అయ్యారట. ఇక వినాయక్ హీరోగా రూపొందాల్సిన ‘శీనయ్య’ చిత్రం కూడా ఆగిపోయింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైపోయినట్టే అని ఫిలింనగర్ విశ్లేషకుల సమాచారం.

“Acharya” #Megastar #Chiranjeevi announces his next movie name!#Chiru152 #koratalashiva @mynameisVISWANT @SanjayKOfficial @NityaMShetty @actorbrahmaji #AnandPrasad @BhavyaCreations #ChenduMuddhu #PraveenLakkaraju #Chiru #RamCharan pic.twitter.com/HTRB8fEtti

— Filmy Focus (@FilmyFocus) March 1, 2020

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Chiranjeevi
  • #Chiru 152
  • #Chiru153
  • #Director VV Vinayak

Also Read

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

Meesaala Pilla Song: ‘మీసాల పిల్లా’ సాంగ్ రివ్యూ.. నెగిటివ్ ఒపీనియన్స్ అన్నీ మారిపోయేలా..!

related news

Chiranjeevi, Balayya Babu: బాలయ్య పై మళ్ళీ పైచేయి సాధించి తన రేంజ్ ఏంటో చాటిచెప్పిన చిరు..!

Chiranjeevi, Balayya Babu: బాలయ్య పై మళ్ళీ పైచేయి సాధించి తన రేంజ్ ఏంటో చాటిచెప్పిన చిరు..!

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

పవన్‌కి అంకుల్‌ హిట్‌ ఇచ్చారు.. మరి అబ్బాయి కూడా హిట్టిస్తాడా?

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

trending news

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

నితిన్ ఔట్.. శర్వానంద్ ఇన్

3 hours ago
Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

Telusu Kada: ‘తెలుసు కదా’ సెన్సార్ కు బలైన సన్నివేశాలు ఇవే!

15 hours ago
Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Brindavanam Collections: 15 ఏళ్ళ ‘బృందావనం’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

15 hours ago
Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ కోసం ఎదురీదుతున్న ‘కాంతార చాప్టర్ 1’..!

15 hours ago
OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

OG Collections: ‘ఓజి’ కలెక్షన్స్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు..!

17 hours ago

latest news

Telusu Kada 2: మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

Telusu Kada 2: మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

6 mins ago
Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

27 mins ago
Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

Ileana: బేబీ బంప్ వీడియోతో మళ్ళీ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్!

2 hours ago
ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

5 hours ago
Pradeep Ranganathan: ప్రభాస్  సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

Pradeep Ranganathan: ప్రభాస్ సినిమా టైటిల్ లీక్ చేసిన ప్రదీప్ రంగనాథన్!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version