Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » ‘వి’ కి ఆ ఇద్దరు మాత్రమే న్యాయం చెయ్యగలరు: ఇంద్రగంటి మోహన్ కృష్ణ

‘వి’ కి ఆ ఇద్దరు మాత్రమే న్యాయం చెయ్యగలరు: ఇంద్రగంటి మోహన్ కృష్ణ

  • September 1, 2020 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వి’ కి ఆ ఇద్దరు మాత్రమే న్యాయం చెయ్యగలరు: ఇంద్రగంటి మోహన్ కృష్ణ

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘వి’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. నిజానికి ఈ చిత్రం.. ‘పవన్, మహేష్ ల మల్టీ స్టారర్ గా రూపొందాల్సింది’ అంటూ సుధీర్ బాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అప్పటి నుండీ ‘టాలీవుడ్లో ఓ భారీ మల్టీ స్టారర్ మిస్ అయిపోయింది’ అనే ఫీలింగ్ అందరిలోనూ నెలకొంది.

తాజాగా ఆ విషయం పై ‘వి’ చిత్రం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. “మనం ఏ సినిమా చూసినా… ఇది వేరే హీరోలతో చేస్తే ఇంకా బాగుండేది కదా అని అనుకుంటూ ఉంటాం. ఎన్టీఆర్, శోభన్ బాబుతో ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అలాగే హాలీవుడ్ స్టార్స్ తో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు రావడం సహజం. అలాగే ‘వి’ సినిమా కూడా ఇద్దరు పెద్ద స్టార్ హీరోలు అయిన మహేష్, పవన్ లతో చేస్తే అద్భుతంగా ఉంటుంది అని అనుకున్నాం అది కూడా జస్ట్ సరదాగా.!

Director Indraganti Mohan Krishna about V Movie on Pawan Kalyan Mahesh Babu1

అంతేకాని పవన్, మహేష్ లను దృష్టిలో పెట్టుకునే నేను ఈ చిత్రం కథను రెడీ చేసుకోలేదు. నా దృష్టిలో ఈ చిత్రానికి నాని, సుధీర్ బాబు మాత్రమే న్యాయం చెయ్యగలరు అనిపిస్తుంది. ఎంతో ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కూడా ఈ సినిమా చేసారు” అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Nani
  • #Aditi Rao Hydari
  • #Hero Nani
  • #jagapathi babu
  • #Mohanakrishna Indraganti

Also Read

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Purushaha Review in Telugu: పురుషః సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise: ‘ది పారడైజ్’.. రీషూట్లే రీషూట్లు.. టీమ్ క్లారిటీ ఇది

trending news

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

Peddi Collections: ఫస్ట్ వీకెండ్ అదరగొట్టేసిన ‘పెద్ది’

4 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

4 hours ago
Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

Balakrishna: బాలయ్య – కొరటాల సినిమాలో విలన్ గా రాజశేఖర్

1 day ago
Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

Peddi: ట్రోల్స్ కి భయపడి సీన్లు కట్ చేయడం ఏంటి.. సందీప్ రెడ్డి వంగాలా ఉండాలి బుచ్చిబాబు

1 day ago
Peddi Collections:  3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 3వ రోజు కూడా అదరగొట్టిన ‘పెద్ది’ వసూళ్ళు

1 day ago

latest news

సీనియర్‌ డైరక్టర్‌ స్పీచ్‌… నేలపై కూర్చున్న స్టార్‌ డైరక్టర్‌.. వైరల్‌ వీడియో

3 hours ago
Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

Saleem Kumar: నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ యాక్టర్‌ కన్నుమూత

4 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

2 days ago
CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version