Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • June 9, 2025 / 03:36 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) అందరికీ సుపరిచితమే. సుకుమార్ శిష్యులలో ఇతను కూడా ఒకడు. ‘కార్తికేయ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకి రైటర్ గా పనిచేశాడు. అటు తర్వాత 2015 లో వచ్చిన ‘భమ్ బోలేనాథ్’ తో దర్శకుడిగా మారాడు. ఆ సినిమాకి క్రిటిక్స్ నుండి అప్రిసియేషన్ లభించినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద దక్కాల్సిన గౌరవం మాత్రం దక్కలేదు. దీంతో నెక్స్ట్ సినిమా కోసం కార్తీక్ దాదాపు 8 ఏళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది.

Karthik Dandu

అలా 2023 లో సాయి దుర్గ తేజ్(సాయి ధరమ్ తేజ్) తో ‘విరూపాక్ష’ సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఆ ఏడాది సమ్మర్ కి రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేశాడు. అలాగే ఓ నిర్మాతగా కూడా వ్యవహరించాడు.

Director Karthik Dandu engagement photos goes viral

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇక కార్తీక్ (Karthik Dandu) ప్రస్తుతం నాగ చైతన్యతో ఓ అడ్వెంచరస్ డ్రామా చేస్తున్నాడు. ఈ సినిమాపై ట్రేడ్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. కార్తీక్ వర్మ దండు త్వరలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రేయసి హర్షితతో కార్తీక్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.

Director Karthik Dandu engagement photos goes viral3

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నూతన దంపతులకి నెటిజన్లు ‘ఆల్ ది బెస్ట్’ ‘కంగ్రాట్స్’ అంటూ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేస్తున్నారు.

Director Karthik Dandu engagement photos goes viral3

ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Karthik Dandu

Also Read

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Blast Zone Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

related news

trending news

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 hour ago
Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

1 hour ago
కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

2 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

2 hours ago
Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

Varanasi: ‘వారణాసి’ సినిమాలోని కీలక ఎపిసోడ్ ను లీక్ చేసిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

3 hours ago

latest news

Peddi Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘పెద్ది’

6 hours ago
Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

7 hours ago
ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

9 hours ago
Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version