Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Gallery » Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

  • June 9, 2025 / 08:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

అక్కినేని అఖిల్‌ (Akhil) – జైనబ్‌ రవ్జీ రిసెప్షన్‌ ఆదివారం రాత్రి సందడిగా జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ వేడుక ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అఖిల్‌ – జైనబ్‌ పెళ్లి ఈ నెల 6న నాగార్జున నివాసంలో జరిగిన విషయం తెలిసిందే.

Akhil, Zainab

ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కుటుంబం, కోలీవుడ్‌ స్టార్‌ సూర్య, గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ దంపతులు, హీరో సుదీప్‌, ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఫ్యామిలీ, దర్శకుడు బుచ్చిబాబు, దర్శకుడు వెంకీ అట్లూరి, స్టార్‌ హీరో యశ్‌, విక్టరీ వెంకటేశ్‌, నేచురల్‌ స్టార్‌ నాని దంపతులు, హీరో అడివి శేష్‌, కథానాయకుడు నిఖిల్‌ కుటుంబం, హీరో సుధీర్‌బాబు, యాక్టర్‌ నరేశ్‌ దంపతులు, నిర్మాత దిల్‌ రాజు కుటుంబం, నిర్మాతలు అశ్వనీదత్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, కేఎల్‌ నారాయణ, అల్లు అరవింద్‌, పీవీపీ తదితరులు హాజరయ్యారు.

Akhil Akkineni, Zainab wedding reception photos

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

ఆరో తేదీన అఖిల్‌ (Akhil) – జైనబ్‌ ఓ ఇంటివారైన విషయం తెలిసిందే. ప్రియురాలు జైనబ్‌తో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గం.3.35కు వివాహబంధంలోకి అడుగుపెట్టాడు అఖిల్‌. ఆ వేడుకకు అక్కినేని కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు, అఖిల్‌ స్నేహితులు హాజరయ్యారు. అందులో చిరంజీవి కుటుంబం, ప్రశాంత్‌ నీల్, శర్వానంద్, కార్తికేయ తదితరులు ఉన్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన జైనబ్‌కు వివిధ వ్యాపారాలు ఉన్నాయి. థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, పెయింటింగ్‌ ఆర్టిస్ట్‌గా ఆమెకు పేరుంది. విదేశాల్లో ఆమె పెయింటింగ్స్‌తో ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. అలాఏ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కూడా!

Superstar #MaheshBabu with family at #AkhilAkkineni & #Zainab’s reception! #AkhilZainabReception #Namrata #Sitara #Nagarjuna #Amala pic.twitter.com/4ngM5uYS4b

— Filmy Focus (@FilmyFocus) June 8, 2025

#Suriya & #VenkyAtluri at #Akhil & #Zainab’s reception! #AkhilZainabReception #AkhilZainab pic.twitter.com/MfS7WZJJSv

— Filmy Focus (@FilmyFocus) June 8, 2025

#RamCharan, #Upasana, #Sukumar, #ThabithaSukumar and #BuchiBabu at #Akhil & #Zainab’s reception! #AkhilZainabReception #AkhilZainab pic.twitter.com/gywTB0D4Fq

— Filmy Focus (@FilmyFocus) June 8, 2025

https://x.com/FilmyFocus/status/1931763268294791218

https://x.com/FilmyFocus/status/1931759800934977855

https://x.com/FilmyFocus/status/1931752409107407078

https://x.com/FilmyFocus/status/1931730264507682861

మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhil Akkineni
  • #Zainab

Also Read

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

Sundarakanda Collections: వీకెండ్ పైనే హోప్స్ పెట్టుకున్న ‘సుందరకాండ’

related news

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

Akhil: అఖిల్ కి 3 ఇయర్స్ గ్యాప్ తప్పేలా లేదు

trending news

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ కి చేరువలో..!

3 hours ago
War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

War 2 Collections: ‘వార్ 2’.. ఇదే ఆల్మోస్ట్ ఫైనల్

4 hours ago
‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

‘SSMB29’ ‘AA22’ ఒకే టైంలో రిలీజ్ అవుతాయా?

4 hours ago
Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

Naga Vamsi: ‘వార్ 2’ షాక్ తో డీలా పడ్డ నాగవంశీకి.. కొంత రిలీఫ్ ఇచ్చిన ‘కొత్త లోక’

6 hours ago
Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

Kalki 2: ‘కల్కి 2’లో తేజ సజ్జ.. నిజమేనా?

6 hours ago

latest news

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

Andhra King Taluka : ‘ఆంధ్రా కింగ్…’ కి క్రేజీ డీల్?

24 hours ago
OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

1 day ago
Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

Coolie Collections: ‘కూలీ’.. బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్.. క్యాష్ చేసుకుంటుందా?

1 day ago
War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

War 2 Collections: అన్ని విధాలుగా ఇదే లాస్ట్ ఛాన్స్

1 day ago
‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

‘బిగ్ బాస్ 9’ కి ‘జయం’ కమెడియన్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version