Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » క్రిష్ పెళ్లి ఆహ్వాన పత్రికలో క్రియేటివిటీ

క్రిష్ పెళ్లి ఆహ్వాన పత్రికలో క్రియేటివిటీ

  • August 3, 2016 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్ పెళ్లి ఆహ్వాన పత్రికలో క్రియేటివిటీ

ప్రముఖ దర్శకుడు క్రిష్ సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోను క్రియేటివిటీని అప్లై చేశారు. ఈ డైరక్టర్ నగరానికి చెందిన వైద్యురాలు రమ్యను ఈ నెల 7 న పెళ్లి చేసుకోబోతున్నారు. కల్యాణ ఆహ్వాన పత్రికను విభిన్నంగా రాసి క్రిష్ తన అభిరుచిని చాటుకున్నారు.  “నిజానికి స్వర్గంలోని పెళ్లి చేసేసి భూమ్మీదకు పంపిస్తాడంట భగవంతుడు.. అక్కడేవారిని చేసుకున్నానో నిన్న మొన్నటి దాకా గుర్తురాలేదు.. వెలగ వెంకట రమణ ప్రసాద్ గారని, వాళ్ళమ్మాయిని చూశాను.

స్వర్గంలో జరిగిన పెళ్లంతా కళ్లకి కట్టినట్టు కనిపించేసింది.. ఆ అమ్మాయిని నేనిప్పుడు చేసుకుంటా.. పేరు రమ్య..” అంటూ ఆహ్వాన పత్రికలో క్రిష్ రాసిన విధానం అందరికీ భలే నచ్చింది. బంధువులను పిలవడంలో కూడా ప్రత్యేకత చూపించారు. “దేవతలే బంధువుల్లా వస్తారంటా.. మీరొస్తే ఒక దేవతొచ్చినట్టే ..  మీ కోసం మీ ఆశీస్సుల కోసం వేదం మంత్రాలూ కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాయని మర్చిపోకండి.” అంటూ పక్కన నిలబడి ప్రేమగా పిలిచినట్లు రాసారు. ఇది చదివిన వారెవరైనా పెళ్ళికి వెళ్లకుండా ఉండలేరు.

గండిపేట ఉస్మాన్ సాగర్ లేక్ దగ్గర గోల్కొండ రిసార్ట్ లో జరిగే క్రిష్, రమ్యల పెళ్లికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రులతో పాటు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. పెళ్లి పనుల కోసం తను డైరక్ట్ చేస్తున్న బాలకృష్ణ వందవ చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి షూటింగ్ కి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. కళ్యాణం అనంతరం చిత్రీకరణ కొనసాగుతుంది.

Director Krish Poetic Wedding Card invitation

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Krish

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Vishnu Vinyasam Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘విష్ణు విన్యాసం’.. అయినా కష్టమే

related news

Hari Hara Veeramallu Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘హరి హర వీరమల్లు’

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

26 mins ago
Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

7 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

7 hours ago
Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక రిసెప్షన్.. ఆ స్టార్స్ ఎందుకు హాజరుకాలేదు?

8 hours ago
Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

Adivi Sesh: స్నేహితుడితో అడివి శేష్ సినిమా?

8 hours ago

latest news

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

11 hours ago
Kotesh Manava: హీరోలకి బదులు డూపులతో చేస్తుంటే ఆడియన్స్ కి సినిమాలపై ఇంట్రెస్ట్ ఏమొస్తుంది : కోటేష్ మానవ

15 hours ago
KVN Production: కేవీఎన్‌కి ఇదేం కష్టం.. ఏ సినిమా పట్టుకున్నా అదే పరిస్థితి!

16 hours ago
Title Issue: సినిమాలాగే టైటిల్‌ని కూడా ఫస్ట్‌ సెన్సార్‌ బోర్డుకు పంపిస్తే సరి.. ఏమంటారు?

17 hours ago
Vrushakarma Glimpse Review: వృష కర్మ  గ్లింప్స్ రివ్యూ.. చైతన్య ఖాతాలో ఇంకో బ్లాక్ బస్టర్ పడేలా ఉందిగా!

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version