Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Lokesh Kanakaraj: చరణ్‌తో సినిమా ఉంటుంది కానీ..!

Lokesh Kanakaraj: చరణ్‌తో సినిమా ఉంటుంది కానీ..!

  • February 6, 2023 / 12:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lokesh Kanakaraj: చరణ్‌తో సినిమా ఉంటుంది కానీ..!

దర్శకుడు లోకేష్ కనగరాజ్ వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నారు. కమల్ హాసన్ కి ‘విక్రమ్’ లాంటి భారీ విజయాన్ని అందించిన ఆయన.. కోలీవుడ్ మార్కెట్ రేంజ్ ఏంటో నిరూపించారు. దీంతో లోకేష్ తో సినిమాలు చేయడానికి స్టార్ అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ 2 సినిమాలో కమల్ హాసన్ మనవడిగా రామ్ చరణ్ కనిపించబోతున్నారంటూ

కొన్నాళ్ల ముందు మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తో సినిమా గురించి లోకేష్ ని ప్రశ్నించారు. దీనికి ఆయన.. ప్రస్తుతం రామ్ చరణ్ రెండు, మూడు సినిమాలు కమిట్ అయి ఉన్నారని.. తన చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఇద్దరి సినిమాలు పూర్తయిన తరువాత కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. ప్రస్తుతం రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేయబోతున్నారు.

దీని తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. ఆ తరువాత లోకేష్ సినిమా ఉంటే ఉంటుంది. ఈ కాంబో సెట్ అయితే మాత్రం హైప్ మాములుగా రాదు. మరోపక్క లోకేష్ కనగరాజ్ ఇప్పుడు దళపతి విజయ్ హీరోగా ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ అనౌన్స్ చేస్తూ.. ఒక వీడియోను వదిలారు. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇదొక భాగమని అంటున్నారు.

ఈ సినిమా తరువాత కార్తీతో ‘ఖైది2’ సినిమా చేయాల్సివుంది. ఆ తరువాత ‘విక్రమ్2’ సినిమా ఉండే ఛాన్స్ ఉంది. మరి ఇందులో రామ్ చరణ్ నటిస్తారా..? లేదా..? అనేది చూడాలి. ఒకవేళ చరణ్, లోకేష్ కలిసి సినిమా చేస్తే అది కొత్త కథా.? లేక విక్రమ్ కి సీక్వెలా అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #director Lokesh Kanagaraj
  • #Lokesh Kanagaraj
  • #Ram Charan

Also Read

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Devara 2: ఎన్టీఆర్‌ ఉందంటున్నారు.. లైప్‌ చూస్తుంటే లేదు అనిపిస్తోంది? మరి ఉందా?

related news

Peddi: ‘ది పారడైజ్’ షూటింగ్ డిలే.. సో రిలీజ్ కూడా…!?

Ram Charan: చరణ్‌.. సందీప్‌.. డిస్కషన్స్‌లోకి ఎందుకొచ్చింది? వర్కవుట్‌ అయ్యే లాజిక్‌ ఉందా?

Naga Vamsi: త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై ఓపెన్ అయిపోయిన నాగవంశీ.. కానీ..!

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

AR Rahman: చరణ్ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న రెహమాన్.. ఏమైందంటే?

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

trending news

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్ ఈవెంట్‌ హైలైట్స్‌.. ఎవరెవరు ఏం చెప్పారంటే?

26 mins ago
The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

The Rajasaab: ప్రముఖ నిర్మాతపై ఎస్.కె.ఎన్ సెటైర్లు.. షాకింగ్ కామెంట్స్ వైరల్..!

2 hours ago
The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

The RajaSaab Teaser : వింటేజ్ ప్రభాస్.. హారర్ కామెడీ.. ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్టే

5 hours ago
Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

Kuberaa Trailer: శేఖర్ కమ్ముల కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి తీసిన సినిమా!

18 hours ago
Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

Dil Raju: స్టార్ హీరోలను మందలిస్తూ హుకుం జారీ చేసిన దిల్ రాజు!

22 hours ago

latest news

Premalu 2, Marco 2: మలయాళ క్రేజీ సీక్వెల్స్.. ఊహించని షాక్..!

3 hours ago
Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

23 hours ago
Nagarjuna: నాగార్జున 100వ సినిమాకి ముహూర్తం ఫిక్స్.. దర్శకుడు ఎవరంటే?

Srinidhi Shetty: స్లోగా ఎంచుకున్నా.. సరైన సినిమాలు ఓకే చేస్తున్న శ్రీనిధి శెట్టి!

Trivikram: అల్లు అర్జున్‌ – ఎన్టీఆర్‌.. మధ్యలో త్రివిక్రమ్‌.. గత కొన్ని సిట్యువేషన్లు పరిశీలిస్తే..!

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version