Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » అనసూయ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతీ..!

అనసూయ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతీ..!

  • February 18, 2021 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతీ..!

ఈ మధ్యకాలంలో మీడియం రేంజ్ హీరోలకు పెద్ద దర్శకుడిగా మారిపోయిన మారుతీ తన తదుపరి చిత్రాన్ని యాక్షన్ హీరో గోపీచంద్ తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘పక్కా కమర్షియల్’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కబోతుంది.ఈ చిత్రంలో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు గోపిచంద్. రాశీ ఖన్నా, ఈషా రెబ్బా.. లను హీరోయిన్లుగా అనుకుంటున్నారు. కానీ దర్శకనిర్మాతలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతున్నట్టు సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి. అలాంటి పాత్రను ఈ క్రేజీ బ్యూటీ ఎలా యాక్సెప్ట్ చేసిందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాల పై ‘పక్కా కమర్షియల్’ దర్శకుడు మారుతీ క్లారిటీ ఇచ్చాడు. ‘మా సినిమాలో అనసూయ నటిస్తున్న మాట నిజమే కానీ.. ఆమె పాత్ర పై వస్తోన్న వార్తలు అన్నీ అవాస్తవం. నా సినిమాలో అలాంటి పాత్రే లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మారుతీ కామెంట్స్ తో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టే..! ఇక ఈ చిత్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించి.. అక్టోబర్ 1న విడుదల చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్లు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గీత ఆర్ట్స్’ అధినేత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Director Maruthi
  • #Eesha Rebba
  • #Gopichand
  • #Maruthi

Also Read

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Ranam: ‘రణం’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: షూటింగ్‌లో ఫుడ్‌ పెట్టడం కాదు ప్రభాసూ.. ఈ ఫుడ్‌ ఆర్డర్‌లు కూడా ఆపాలి!

trending news

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

3 mins ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

2 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

3 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

3 hours ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

4 hours ago

latest news

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

2 mins ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

15 mins ago
Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

24 mins ago
KHxRK: మాట మార్చిన కమల్‌.. KHxRK టైటిల్‌ కార్డులో ఈ మార్పు గమనించారా?

33 mins ago
Rukmini Vasanth: ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు.. రుక్మిణి ఎలా ఉంది?

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version