Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » “థ్రిల్లర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక” -‘సమంత’ దర్శకుడు ముఖేష్ కుమార్

“థ్రిల్లర్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నదే నా కోరిక” -‘సమంత’ దర్శకుడు ముఖేష్ కుమార్

  • March 10, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“థ్రిల్లర్ స్పెషలిస్ట్ గా పేరు   తెచ్చుకోవాలన్నదే నా కోరిక” -‘సమంత’ దర్శకుడు ముఖేష్ కుమార్

‘షార్ట్ ఫిల్మ్స్’ టాలీవుడ్ ఎంట్రీకి షార్ట్ కట్స్ గా మారాయి. షార్ట్ ఫిల్మ్స్ తో తమ టాలెంట్ తాలూకు స్పార్క్ చూపించుకుని… డైరెక్ట్ గా మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్స్ అయిపోతున్నారు కొందరు కుర్రాళ్ళు. ఆ కోవలో తాజాగా చేరాడు ముఖేశ్ కుమార్. అనంతపురం జిల్లాలోని ‘కదిరి’కి చెందిన ముఖేష్ కుమార్… సినిమాల పట్ల ప్యాషన్ తో… లక్షల వేతనమిచ్చే సాఫ్ట్ వేర్ జాబ్ వదులుకుని… పలు షార్ట్ ఫిల్మ్స్ తో… సినిమా మేకింగ్ పై పట్టు సాధించి… ‘సమంత’ పేరుతో ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాడు. ఊర్వశి ఓటిటి ద్వారా ఈనెల 6న విడుదలైన ఈ చిత్రానికి అనూహ్య స్పందన వస్తోంది.

హిప్నాటిజం నేపథ్యంలో… హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “సమంత”. బహు భాషా ప్రవీణుడు-ఎమ్.ఎస్.సి గోల్డ్ మెడలిస్ట్ ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సిరి కనకన్ అనే ముద్దుగుమ్మ టైటిల్ రోల్ పోషించగా… లిరిన్, రమేష్ నీల్, చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు. తన తొలి చిత్రం “సమంత” చిత్రానికి వస్తున్న స్పందనపై బహుభాషా ప్రవీణుడు-బహుముఖ ప్రతిభాశాలి ముఖేష్ కుమార్ మాట్లాడుతూ…”బాహుబలి’ రిలీజ్ అయినప్పుడు నేను దుబాయ్ లో జాబ్ చేస్తున్నాను. ఆ సినిమా చూశాక, ఆ సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నది విన్నాక… సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను.

పరుచూరి గోపాలకృష్ణగారి క్లాసులకు ఫిల్మ్ ఛాంబర్ లో హాజరైనప్పుడు… గెస్ట్ గా వచ్చిన విజయేంద్రప్రసాద్ గారిని అందరూ దిగ్గున లేచి రిసీవ్ చేసుకోవడం ప్రత్యక్షంగా చూశాక… రైటర్ సక్సెస్ అయితే ఇంత గౌరవం దక్కుతుందన్నమాట అనుకుని… స్క్రిప్ట్ లు రాయడం మొదలు పెట్టాను. ఆర్జీవి, మిస్కిన్ నా ఫేవరేట్ డైరెక్టర్స్. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ లో.. క్రైమ్/కామెడీ/సస్పెన్స్/హారర్ థ్రిల్లర్స్ తీయాలని, థ్రిల్లర్స్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకోవాలన్నది నా కోరిక. “సమంత” చిత్రానికి వస్తున్న స్పందన చాలా స్ఫూర్తినిస్తోంది. ఒకేసారి పెద్ద హీరోలతో సినిమాలు చేసే అవకాశం రావడం కష్టం కాబట్టి… ముందు ఒకటి రెండు మీడియం బడ్జెట్ సినిమాలతో… నా ప్రతిభను ప్రూవ్ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాను. అందుకోసం స్క్రిప్ట్ లు సిద్ధం చేసుకుంటున్నాను” అన్నారు!!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Mukesh kumar
  • #Prudavi
  • #Samantha Movie
  • #Siri Kanakan

Also Read

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

trending news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

6 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

11 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

12 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

7 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

8 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

9 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version