తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కు (Ajith Kumar) తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత 5 ఏళ్లుగా ఆయన నటించిన తమిళ సినిమాలు ఏకకాలంలో తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. కోవిడ్ కి ముందు ‘విశ్వాసం’ తో (Viswasam) ఇండస్ట్రీ హిట్ కొట్టిన అజిత్… ఆ తర్వాత ‘నెర్కొండ పార్వై’ తో మరో సూపర్ హిట్ కొట్టాడు. కానీ కోవిడ్ తర్వాత ఒక్క హిట్టు […]