Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Nag Ashwin: హింస, అశ్లీలత,రక్తపాతం..లేకుండా ఈ విజయం సాధించాం : నాగ్ అశ్విన్

Nag Ashwin: హింస, అశ్లీలత,రక్తపాతం..లేకుండా ఈ విజయం సాధించాం : నాగ్ అశ్విన్

  • July 15, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nag Ashwin: హింస, అశ్లీలత,రక్తపాతం..లేకుండా ఈ విజయం సాధించాం : నాగ్ అశ్విన్

నాగ్ అశ్విన్ (Nag Ashwin).. పై తెలుగు ప్రేక్షకులందరిలో ఓ పాజిటివ్ ఒపీనియన్ ఉంది. ‘కల్కి..'(Kalki 2898 AD) .తర్వాత అతనిపై ఆ నమ్మకం ఇంకా ఎక్కువయ్యింది. ‘ఎటువంటి నెగిటివిటీ జోలికి పోకుండా తన సినిమాలు ఏవో తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు నాగ్ అశ్విన్’ అని అంతా అనుకుంటున్న టైంలో ఓ బాంబు పేల్చాడు ఈ యంగ్ డైరెక్టర్. తాజాగా అతను ‘కల్కి..’ 1000 కోట్ల వసూళ్లను సాధించిన సందర్భంగా ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

నాగ్ అశ్విన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ…”ఈ మైల్స్టోన్.. ఈ నంబర్లు.. మా యువ టీమ్కు చాలా ఇంపార్టెంట్. మాకు ఇవి ఎంత బలాన్ని ఇచ్చాయో మాటల్లో చెప్పలేం. ఇక్కడ మేము చెప్పిన వాస్తవం ఏంటంటే.. మేము ఇలాంటి అద్భుతమైన విజయాన్ని ఎటువంటి హింస, అశ్లీలత,రక్తపాతం, జనాల్ని తప్పుదోవ పట్టించే కంటెంట్ లేకుండా సాధించాం. మా ఈ ప్రయత్నాన్ని ఆదరించినందుకు ప్రేక్షకులకి, నటులకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇది ఇండియన్ సినిమా అంటే” అంటూ రాసుకొచ్చి.. చివర్లో ‘రేపటి కోసం” అనే హ్యాష్ ట్యాగ్ ని జతచేశాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భారతీయుడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఫిలింఫేర్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి అవార్డుల పంట.. మొత్తం ఎన్ని వచ్చాయంటే?
  • 3 బాలకృష్ణ @ 50.. భారీ స్థాయిలో సెలబ్రేషన్స్‌.. ఎప్పుడంటే?

ఈ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ‘హింస, అశ్లీలత,రక్తపాతం, జనాల్ని తప్పుదోవ పట్టించే’ కంటెంట్ అనగానే ప్రేక్షకులకి రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) , సందీప్ రెడ్డి వంగా గుర్తుకొస్తారు. రాంగోపాల్ వర్మ అలాంటి కంటెంట్ తో సినిమాలు చేసినా అవి ఆడట్లేదు.కాబట్టి పరోక్షంగా ఈ కామెంట్లు అన్నీ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘యానిమల్’ (Animal) ని టార్గెట్ చేసే నాగ్ అశ్విన్ చేసి ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తో (Prabhas)  సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit) చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ డిఫెండ్ చేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

related news

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

Prabhas: ప్రభాస్ ఇష్యూ… నిత్యా ఇంకా మర్చిపోలేదట!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: మొదటి వారం పర్వాలేదనిపించాయి.. కానీ..!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ ఇంకొక్క రోజే ఛాన్స్.. ఏమవుతుందో మరి!

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: ‘కన్నప్ప’ వీక్ డేస్ లో కూడా ఓకే అనిపిస్తుంది.. కానీ?

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

trending news

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

3 BHK Collections: 2వ రోజు పర్వాలేదు కానీ ..!

13 mins ago
Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

Thammudu Collections: 2వ రోజు మరింత పడిపోయిన ‘తమ్ముడు’

21 mins ago
Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

18 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

20 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

21 hours ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

18 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

20 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

20 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

20 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version