Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Nelson Dilipkumar: రజనీని అలా చూపించొద్దని అడిగారు.. కానీ ఫైనల్‌గా అదే చేశారు!

Nelson Dilipkumar: రజనీని అలా చూపించొద్దని అడిగారు.. కానీ ఫైనల్‌గా అదే చేశారు!

  • December 11, 2023 / 12:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nelson Dilipkumar: రజనీని అలా చూపించొద్దని అడిగారు.. కానీ ఫైనల్‌గా అదే చేశారు!

‘జైలర్‌’ సినిమా… బ్లాక్‌ బస్టర్ అయిపోయింది, అందులో రజనీ లుక్‌ చూసి అందరూ వావ్‌ అనుకున్నారు కాబట్టి సరిపోయింది కానీ… ఆ సినిమా ఫలితం తేడా కొట్టినా, అందులో లుక్‌ విషయంలో అభిమానులు హర్ట్‌ అయినా పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఈ మాట అన్నది మేం కాదు, ఆ సినిమా దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమారే. అవును.. ఈ సినిమాలో రజనీకాంత్‌ వైట్‌ కలర్‌ హెయిర్‌ లుక్‌లో చూపించడానికి ఆయన తొలుత కాస్త తటపటాయించారట. ఆ తర్వాత ధైర్యంగా ఓ అడుగు ముందుకేశారట.

‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌ టైగర్‌ ముత్తువేల్ పాండ్య‌న్‌గా నటించి మెప్పించారు. మొత్తంగా సినిమా రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించగానే కొంతమంది అభిమానులు, ప్రముఖుల నుండి దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌కు మెసేజ్‌లు వచ్చాయట. రజనీతో ఎలాంటి ప్రయోగాలైనా చేయండి కానీ, ఆయన జుట్టును తెల్లగా చూపించొద్దు. ఎప్పట్లానే మామూలుగానే చూపించండి అని ఆ మెసేజ్‌ల సారాంశమట.

ఆ మెసేజ్‌లు చూశాక పెద్ద సవాలు ఎదురైందనుకున్నారట (Nelson Dilipkumar) నెల్సా. ఎందుకంటే తను రాసుకున్న కథలో రజనీని పెద్ద వయసులో చూపించాలి. దీంతో ఆ వయసు వ్యక్తిగా చూపించాలంటే దర్శకుడికి భయం వేసిందట. ఇలా చేసి ప్రేక్షకులను మెప్పించగలనా అనే డౌట్‌ వచ్చిందట. అయితే విమర్శలు వస్తే రానీ చూద్దాం అనుకుని ‘జైలర్‌’ సినిమా తీశారట. అక్కడికి కొన్ని రోజులకు షూటింగ్ ఊపందుకున్నాక తనపై తనకు నమ్మకం వచ్చిందట. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుంది అని అంటున్నారు.

మరోవైపు రజనీ ప్రస్తుతం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ షూటింగ్‌ కన్యాకుమారిలో జరుగుతోంది. యథార్థ సంఘటనల ఆధారంగా రాసుకున్న ఆ కథలో బూటకపు ఎన్‌కౌంటర్ల ప్రస్తావన ఉంటుంది అని చెబుతున్నారు. ఈ సినిమా పేరు, టీజర్‌ను డిసెంబరు 12న రజనీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తారని ఓ టాక్‌.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #director Nelson Dilip Kumar
  • #Jailer
  • #Rajinikanth

Also Read

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Fauzi: అనుకున్నట్టే అయ్యింది.. ఫౌజీ వాయిదా… కన్ఫర్మ్ చేసిన నిర్మాత

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

trending news

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

9 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

17 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

20 hours ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

21 hours ago
Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

22 hours ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

10 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

11 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

15 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

17 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version