Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఎప్పటి నుండో అనుకుంటున్నారు.. ఇప్పుడు ఫిక్స్‌ అట!

Naga Chaitanya: ఎప్పటి నుండో అనుకుంటున్నారు.. ఇప్పుడు ఫిక్స్‌ అట!

  • April 29, 2022 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఎప్పటి నుండో అనుకుంటున్నారు.. ఇప్పుడు ఫిక్స్‌ అట!

నాగచైతన్య – పరశురామ్‌.. ఈ కాంబో గురించి చాలా రోజులుగా వింటూనే ఉన్నాం. ఇదిగో కుదిరింది, అదిగో కుదిరింది అంటూ చాలాసార్లు వార్తలొచ్చాయి. అయితే ఈసారి మళ్లీ అదే కాంబినేషన్‌ పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కచ్చితంగా ఆ సినిమా ఓకే అయ్యేలా కనిపిస్తోంది. అంతేకాదు షూటింగ్‌ కూడా త్వరలోనే మొదలవుతుందని చెబుతున్నారు. నాగచైతన్య – పరశురాం సినిమా అంటూ ‘సర్కారు వారి పాట’ మొదలవ్వడానికి ముందు వివరాలు వచ్చాయి.

Click Here To Watch NOW

అయితే ఏమైందో ఏమో పరశురాం ‘సర్కారు వారి పాట’ సినిమా పనుల్లో పడ్డాడు. ఈలోగా కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌లతో ఆ సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా వెంటనే నాగచైతన్య సినిమా అనుకున్నా వర్కౌట్‌ కాలేదు. అయితే ఇప్పుడు పరశురామ్‌ రెడీ అయిపోతున్నారట. ‘సర్కారు వారి పాట’ సినిమాను మే 12న విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో మే 2న ట్రైలర్‌ను కూడా లాంచ్‌ చేస్తున్నారు. అంటే మరో నాలుగు రోజుల్లో ట్రైలర్‌, మరో రెండు వారాల్లో సినిమా వచ్చేస్తుంది.

దీంతో మే 12 తర్వాత పరశురామ్‌ ఫ్రీ అయిపోయాతారు. లేదంటే సినిమా ప్రచారం కోసం ఓ వారం ఆగితే.. మే మూడో వారానికి సిద్ధమైపోతారు. ఆ వెంటనే నాగచైతన్య సినిమా పని మొదలుపెడతారు అంటున్నారు. ఈ సినిమాను ముందు అనుకున్నట్లుగా 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ పైనే తెరకెక్కుతుందట. ‘సర్కారు వారి పాట’ విడుదల కాకముందే నాగచైతన్య సినిమాకు సంబంధించి బేసిక్‌ వివరాలు అనౌన్స్‌ చేస్తారని తెలుస్తోంది.

‘సర్కారు వారి పాట’ కోసం ఇప్పటికే చాలా రోజులు వెచ్చించిన పరశురాం.. ఎక్కువ గ్యాప్‌ తీసుకోవద్దని అనుకుంటున్నారట. అందుకే వీలైనంత వేగంగా స్టార్ట్‌ చేస్తారట. ఇక నాగచైతన్య సంగతి చూస్తే… విక్రమ్‌ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘థ్యాంక్‌యూ’ విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే విడుదల సంగతి తెలియదు. ఆమిర్‌ ఖాన్‌తో చేసిన ‘లాల్‌ సింగ్‌ చద్దా’ త్వరలో వచ్చేస్తుంది. ఇక ‘దూత్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నాడు నాగచైతన్య. దీనికి కూడా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకుడు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya
  • #Parusuram
  • #Parusuram Bujji

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Naga Chaitanya: యువ సామ్రాట్ 25వ సినిమా.. ఈ మాస్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

16 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

16 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

16 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

18 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

19 hours ago

latest news

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

37 mins ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

1 hour ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

15 hours ago
Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

Tollywood: టాలీవుడ్‌లో మరోసారి సమ్మె సెగలు.. రియాక్ట్‌ కాకపోతే అందరికీ కష్టమే!

15 hours ago
Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

Nagarjuna: అక్కినేని సంక్రాంతి సినిమా.. నాగ్‌ మైల్‌ స్టోన్‌ మూవీనా? మరి ఆ సినిమా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version