Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ‘కల్కి’ హిట్టు కోసం బాలయ్య అభిమానుల ఆరాటం

‘కల్కి’ హిట్టు కోసం బాలయ్య అభిమానుల ఆరాటం

  • June 26, 2019 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కల్కి’ హిట్టు కోసం బాలయ్య అభిమానుల ఆరాటం

తాజాగా విడుదలైన ‘కల్కి’ ట్రైలర్ తో అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు ప్రశాంత్ వర్మ. తన మొదటి చిత్రమైన ‘అ!’ తోనే మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఆ చిత్రంలో తన టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో ‘కల్కి’ చిత్రం పై మొదటి నుండీ మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర ప్రమోషన్ లో భాగంగా బాలయ్య కోసం ఓ అద్భుతమైన సబ్జెక్టు తన దగ్గర ఉన్నట్టు చెప్పుకొచ్చాడు. ప్రశాంత్ ఇలా కామెంట్ చేయడంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది.

  • మల్లేశం సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ప్రశాంత్ మాట్లాడుతూ.. “గత కొంతకాలంగా అభిమానులు, దర్శకుల వల్ల బాలయ్య మూస బాటలో పడిపోయి రొటీన్ సినిమాలు చేస్తూ వచ్చారు. నాకు అవకాశం వస్తే కని విని ఎరుగని రీతిలో ఆయన క్యాలిబర్ ని పూర్తిగా వాడుకునేలా మూవీ తీస్తాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ను గమనించి బాలయ్య ప్రశాంత్ ను కలిసి ఆ కథ వింటే.. బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఒక వేళ ఈ కాంబినేషన్ సెట్ అయితే అభిమానులేకే.. మిగిలిన ప్రేక్షకులకి కూడా డిఫరెంట్ బాలయ్యను చూసే అవకాశం దక్కుతుంది. ఇదంతా జరగాలంటే ‘కల్కి’ మంచి హిట్టవ్వాలి. అప్పుడే బాలయ్య ఈ యంగ్ డైరెక్టర్ ను కలిసే అవకాశం ఉంటుంది. దీనికోసమే ‘కల్కి’ సినిమా హిట్టవ్వాలని బాలయ్య అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #C.kalyan
  • #Happy Movies banner
  • #Kalki
  • #Nandamuri Balakrishna

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

4 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

13 hours ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

1 day ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

14 hours ago
George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version