Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. ఇక బొగ్గు గోల తప్పినట్లే!

Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. ఇక బొగ్గు గోల తప్పినట్లే!

  • October 31, 2024 / 05:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ఎన్టీఆర్ – నీల్.. ఇక బొగ్గు గోల తప్పినట్లే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR)  , ప్రశాంత్ నీల్  (Prashanth Neel)  కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉండటంతో, జనవరి చివర్లో ఈ ప్రాజెక్ట్ లో చేరుతారని అంచనా. ఇదిలా ఉండగా, ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు ప్రత్యేక మార్పులు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన సినిమాలు, ముఖ్యంగా కేజీఎఫ్  (KGF) సిరీస్ మరియు సలార్ (Salaar) అన్నీ డార్క్ విజువల్స్, బ్లాక్ థీమ్ లోనే ఉండటంతో కొంతమంది ప్రేక్షకులు రొటీన్ ఫీలింగ్ తో ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prashanth Neel

సలార్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకులు బ్లాక్ థీమ్ కి ఓవర్‌డోస్ అనిపిస్తోందని అన్నారు. నీల్ ఇక బొగ్గు రంగు నుంచి బయటకు రావడం కష్టమే అనేలా కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా కోసం ప్రశాంత్ నీల్ కొత్తదనం చూపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కొత్త ప్రాజెక్ట్ లో ప్రశాంత్ డిఫరెంట్ కథా నేపథ్యం, బ్రైట్ విజువల్స్ తో కొత్త తరహా థీమ్ లో సినిమాను తెరకెక్కించనున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 యశ్ కొత్త సినిమా షూటింగ్ కి అడ్డుపడుతున్న మినిస్టర్!
  • 2 సినిమా విడుదలకు సరిగ్గా రెండు వారాల ముందు చనిపోవడం బాధాకరం!
  • 3 రక్తపాతం మరీ ఎక్కువైనట్లుందిగా సూర్య సాబ్?

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఉన్న బ్లాక్ థీమ్‌ను కేవలం ఫస్ట్ లుక్ కోసం మాత్రమే వాడినట్లు తెలుస్తోంది, సినిమాలో దీని ప్రభావం ఉండదట. ఈ సినిమా బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని, అక్కడ తెలుగు వారికి సపోర్ట్‌గా నిలిచే కథాంశం ఉందని కూడా టాక్ వస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతోంది.

2026 సంక్రాంతి సీజన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాలో హీరో పాత్రలో కొత్తదనం ఆశిస్తున్నారు. ప్రశాంత్ కూడా తన గత సినిమాల్లాగే కాకుండా ఒక కొత్త తరహా ప్రయోగం చేస్తే, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సూర్య లీక్ చేసిన రోలెక్స్ రహస్యాలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

17 mins ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 hour ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

2 hours ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

23 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

1 day ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

2 hours ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

3 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

7 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

8 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version