Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Puri Jagannadh: కొత్త ‘మ్యూజింగ్స్‌’తో వచ్చేసిన పూరి.. ఈసారి దేని గురించంటే

Puri Jagannadh: కొత్త ‘మ్యూజింగ్స్‌’తో వచ్చేసిన పూరి.. ఈసారి దేని గురించంటే

  • January 13, 2022 / 10:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannadh: కొత్త ‘మ్యూజింగ్స్‌’తో వచ్చేసిన పూరి.. ఈసారి దేని గురించంటే

జీవితం గురించి, ప్రపంచం గురించి, మనుషుల గురించి తన భావాలను మ్యూజింగ్స్‌ పేరుతో వెల్లడిస్తున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఫస్ట్ లాక్‌డౌన్‌ సమయంలో మొదలైన ఈ పాడ్‌కాస్ట్‌ సందేశాల పరంపర చాలా రోజులు కొనసాగింది. మళ్లీ ‘లైగర్‌’ షూటింగ్‌ మొదలవ్వడంతో ఆపేశారు. మధ్యలో కొన్ని రోజులు వీడియో/ ఆడియోలు విడుదల చేశారు. మళ్లీ చిత్రీకరణలు స్టార్ట్‌ అవ్వడంతో ఆపేశారు. ఇప్పుడు తిరిగి కరోనా కమ్మేయడంతో తిరిగి మ్యూజింగ్స్‌ స్టార్ట్‌ చేశారు. రీసెంట్‌ విడతో తొలి మ్యూజింగ్‌గా ఇకిగాయ్‌ గురించి చెప్పారు పూరి.

ఆనందం కోసం జపనీయుల దగ్గర ‘ఇకిగాయ్‌’అనే ఓ కాన్సెప్ట్‌ ఉంటుంది. డబ్బు సంపాదించటం, కోరకల్ని తీర్చుకోవటం, అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోవడంలో… ఏం చేస్తే జీవితంలో ఆనందంగా ఉంటామనేది తెలుసుకోవాలి. ప్రతి మనిషికీ జీవితంలో ఒక ఇకిగాయ్‌ ఉండాలి. నిజానికి పూర్వం మనుషులంతా వేటగాళ్లలా బతికారు. తర్వాత మన పనులు మారిపోయాయి. కొత్త పనులు పుట్టుకొచ్చాయి. కొంతమందికి పెయింటింగ్‌ అంటే ఇష్టం, ఇంకొందరికి డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాంటి ఇష్టమైన పనులు చేస్తుంటే అనవసరమైన ఆలోచనలు మీకు రావు. పైగా ఆనందం వస్తుంది. కానీ, డబ్బు ఎవరిస్తారు? అందుకే ఏదో ఒక ఉద్యోగంలో చేరుతుంటాం అని ఇకిగాయ్‌ గురించి వివరించారు పూరి.

సౌకర్యవంతమైన జీవితం కావాలంటే డబ్బు కావాలి. అది ఎంతో ఎవరికీ తెలియదు. నీకు నచ్చింది చేయడం, ప్రపంచానికి నచ్చింది చేయడం, ఎక్కువ డబ్బు వచ్చే పని చేయడం,నువ్వు ఎందులో స్పెషలిస్టువో ఆ పని చేయడం… ఈ అంశాల్లో మీరు ఎందులో ఉన్నారో చెక్‌ చేసుకోవాలి. 1 అండ్‌ 4 మధ్య ఉంటే అది ప్యాషన్‌. అలా బతుకుతుంటే దాని ద్వారా డబ్బెలా సంపాదించాలో ఆలోచించాలి. ఒకవేళ 1 అండ్‌ 2 మధ్య ఉంటే అది మిషన్‌.

మీ పనిని ఇంకా బాగా ఎలా చేయాలో ఆలోచించండి. 3 అండ్‌ 4 మధ్య ఉంటే అది ప్రొఫెషన్‌. ఇందులో మీకు నచ్చినవి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. 2 అండ్‌ 4 మధ్య ఉంటే వొకేషన్‌ అనొచ్చు. చేస్తున్న పనిని సవాలుగా తీసుకుని ఇంకా మెరుగ్గా ఉండేలా చూడాలి. వీటన్నింటి కంటే ముఖ్యంగా మనకేం కావాలో తెలియాలి. మనం ఏం చేస్తున్నామో తెలియాలి. అదే ఇకిగాయ్‌. అంటే రీజన్‌ ఫర్‌ యువర్‌ బీయింగ్‌ అని అర్థం అంటూ పూరీ మ్యూజింగ్‌ పూర్తి చేశారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Puri Jagannadh
  • #Liger
  • #Puri
  • #Puri Jagannadh

Also Read

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ వీకెండ్ యావరేజ్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

Balakrishna, Sridevi: శ్రీదేవిని బాలయ్య కావాలనే పక్కన పెట్టారా.. అందుకే ఈ క్రేజీ కాంబో సెట్ అవ్వలేదా?

1 hour ago
Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

4 hours ago
Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: మొదటి వీకెండ్ 50 శాతం పైనే రికవరీ సాధించిన ‘డెకాయిట్’.. కానీ

7 hours ago
LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

LIK Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎల్ ఐ కె’

7 hours ago
Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

Raakaasaa Collections: 2వ వీకెండ్ కూడా బాగానే క్యాష్ చేసుకున్న ‘రాకాస’… కానీ

7 hours ago

latest news

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

Little Hearts Mouli : లిటిల్ హార్ట్స్ మౌళి ‘దొంగ నా కొడుకు’ అంట.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ?

2 hours ago
Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

Theaters: మే 1 నుండీ థియేటర్లు బంద్!

3 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌..  రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

Jana Nayagan: ‘జన నాయగన్‌’ లీక్‌.. రంగంలోకి ఎడిటర్స్‌ యూనియన్‌.. ఏమైందంటే?

3 hours ago
Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

Venu Thottempudi : కూతురు వయసున్న అమ్మాయితో రొమాన్స్ నా వల్ల కాదు : వేణు తొట్టెంపూడి

5 hours ago
Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version