Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Puri Jagannath Vs Harish Shankar: పూరి జగన్నాథ్- హరీష్ శంకర్.. గెలుపెవరిది!

Puri Jagannath Vs Harish Shankar: పూరి జగన్నాథ్- హరీష్ శంకర్.. గెలుపెవరిది!

  • July 28, 2024 / 02:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Puri Jagannath Vs Harish Shankar: పూరి జగన్నాథ్- హరీష్ శంకర్.. గెలుపెవరిది!

హరీష్ శంకర్ (Harish Shankar) .. పూరి జగన్నాథ్  (Puri Jagannadh)  శిష్యుడు. చాలా మందికి తెలిసిన విషయమే. మళ్ళీ వీరిద్దరూ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) శిష్యులు. అది కూడా చాలా మందికి తెలుసు. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘బుజ్జిగాడు’ (Bujjigadu) ‘నేనింతే’ (Neninthe) వంటి సినిమాలకి హరీష్ శంకర్ పనిచేశాడు. హీరో క్యారెక్టరైజేషన్ తో మాస్ సినిమాలు తీయడం పూరికి బాగా తెలుసు. మాస్ సినిమాలని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మెచ్చే విధంగా తీయడం హరీష్ శంకర్ కి బాగా తెలుసు. డైలాగ్స్ అయితే ఇద్దరి సినిమాల్లోనూ అదిరిపోతాయి.

ఇద్దరికీ మంచి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. అన్నిటికీ మించి యూత్ లో వీరిద్దరి సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. అలాంటి స్ట్రెంత్ ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కాబోతున్నాయి. అవే ‘డబుల్ ఇస్మార్ట్’  (Double Ismart)  ‘మిస్టర్ బచ్చన్’  (Mr. Bachchan) . ఆగస్టు 15 నే ఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. హరీష్ శంకర్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ‘మిస్టర్ బచ్చన్’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) హిట్ అయ్యింది కాబట్టి ‘డబుల్ ఇస్మార్ట్’ పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రాయన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 నెట్టింట్లో వైరల్ అవుతున్న 'ఉషాపరిణయం' మూవీ ట్రైలర్..!

రెండు సినిమాలకి పాజిటివ్ టాక్ వస్తే.. రెండు బాగా ఆడతాయి. కానీ ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది? అనేది అంచనా వేయలేం. అయితే ‘మిస్టర్ బచ్చన్’ తో పోలిస్తే ‘డబుల్ ఇస్మార్ట్’ కి బిజినెస్ ఎక్కువ జరిగింది. అందువల్ల ‘మిస్టర్ బచ్చన్’ పోటీగా రిలీజ్ అవ్వడం వల్ల ఆ సినిమా కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే ఫైనల్ గా ఈ గురు శిష్యుల్లో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #harish shankar
  • #Puri Jagannadh

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

15 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

17 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

17 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

17 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

18 hours ago

latest news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

2 days ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version