Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » రాధే శ్యామ్ పై కీలక ప్రకటన చేసిన డైరెక్టర్!

రాధే శ్యామ్ పై కీలక ప్రకటన చేసిన డైరెక్టర్!

  • August 23, 2020 / 12:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాధే శ్యామ్ పై కీలక ప్రకటన చేసిన డైరెక్టర్!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కొన్నాళ్లు రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ విషయంలో అసహనం వ్యక్తం చేసిన వాళ్లకు ప్రభాస్ నుండి రెండు భారీ సర్ప్రైజ్ లు రావడం జరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ మూవీ ప్రకటనతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. దర్శకుడు ఓం రౌత్ మూవీతో వారి ఆనందం డబుల్ అయ్యింది. దర్శకుడు ఓం రౌత్ తో చేస్తున్న ఆదిపురుష్ ప్రభాస్ చేస్తున్న డైరెక్ట్ బాలీవుడ్ మూవీ కాగా, ఇందులో ఆయన రామునిగా నటించడం ఆసక్తిరేపుతుంది.

బాహుబలి లాంటి ఎపిక్ మూవీలో నటించిన ప్రభాస్ రామునిగా ఎలా ఉంటాడనే ఆసక్తి, ఆయన్ని వెండితెరపై అలా చూడాలనే ఆతృత ఫ్యాన్స్ లో మొదలైపోయింది. కాగా రాధే శ్యామ్ దర్శకుడు రాధా కృష్ణ మరో ఎక్సయిటింగ్ న్యూస్ తో వచ్చాడు. ఆయన రాధే శ్యామ్ షూటింగ్ పై కీలక అప్డేట్ ఇవ్వడం జరిగింది. రాధే శ్యామ్ మూవీ సెప్టెంబర్ 2 నుండి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Prabhas20 first look, Radhe Shyam becomes a talking point1

ఇక ఇది ఓ లాంగ్ షెడ్యూల్ అని ఆయన చెప్పారు. ఐతే ఎక్కడ ఈ షెడ్యూల్ మొదలవుతుంది అనేది ఆయన చెప్పలేదు. ఈ చిత్ర ప్రధాన భాగం ఇటలీలో నడుస్తుందని సమాచారం. కావున రాధే శ్యామ్ లేటెస్ట్ షెడ్యూల్ విదేశాల్లో అయ్యే సూచనలు కలవు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Radha Krishna
  • #Pooja Hegde
  • #Radha Krishna
  • #Radhe shyam Movie

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Pooja Hegde: పూజా హెగ్దే నెక్స్ట్ ప్లాన్ ఏంటీ.. సౌత్‌లో మళ్లీ సత్తా చాటుతుందా?

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

57 mins ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

9 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

20 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

1 hour ago
Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

2 hours ago
Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version