Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Indian2: షాకిస్తున్న శంకర్ కౌంటర్ పిటిషన్!

Indian2: షాకిస్తున్న శంకర్ కౌంటర్ పిటిషన్!

  • May 12, 2021 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Indian2: షాకిస్తున్న శంకర్ కౌంటర్ పిటిషన్!

చాలా కాలంగా ‘ఇండియన్ 2’ వివాదం వార్తల్లో నిలుస్తోంది. దర్శకుడు శంకర్, లైకా ప్రొడక్షన్స్ నిర్మాతల మధ్య ఎప్పటికప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తమిళనాడు ఎన్నికల ప్రక్రియ ముగిసి ఇప్పుడిప్పుడే కాస్త ఫ్రీ అయిన కమల్ హాసన్ ఇప్పుడు ఈ వివాదంపై దృష్టి పెట్టారు. తనదైన శైలిలో ఈ సమస్యను పరిష్కరించాలని అనుకుంటున్నారు. ఇంతకు దర్శకుడు శంకర్ చేసిన ఓ పని వివాదాన్ని మరింత పెంచింది. ‘ఇండియన్ 2’ సినిమా ఆలస్యం కావడానికి నిర్మాతలతో పాటు కమల్ హాసన్ కూడా ఓ కారణం అంటూ తాజాగా ప్రకటించి మరో సంచలనానికి తెరతీశాడు శంకర్.

ఇటీవల లైకా ప్రొడక్షన్స్ సంస్థ.. శంకర్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ‘ఇండియన్ 2’ పూర్తయ్యే వరకు శంకర్ మరో సినిమా చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుని కోరింది లైకా ప్రొడక్షన్స్. దీనిపై తాజాగా వివరణ ఇచ్చారు శంకర్. ఆ వివరణలో సినిమా ఆలస్యం కావడానికి కమల్ కూడా ఓ కారణమని శంకర్ ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది. యూనిట్ లో జరిగిన క్రేన్ యాక్సిడెంట్ తరువాత మరోసారి షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారట. అయితే అప్పుడు కమల్ హాసన్.. మేకప్ ఇరిటేషన్ తో ఇబ్బంది పడ్డారట. దీంతో కొన్నాళ్లు షూటింగ్ ఆపేద్దామని కమల్ అన్నారని..

ఆ తరువాత కరోనా విజృభించడంతో ఇండియన్ 2 సినిమా ఆగిపోయిందని శంకర్ తన వివరణలో చెప్పుకొచ్చారు. ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి తను ఎంతమాత్రం కారణం కాదని.. లైకా ప్రొడక్షన్స్, కమల్ వలనే సినిమా ఆలస్యమైందంటూ కౌంటర్ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరేలా ఉంది. ఇష్యూ సెటిల్ చేద్దామని ఇప్పుడు కమల్ ఇన్వాల్వ్ అయితే.. ఏకంగా అతడి కారణంగానే సినిమా ఆలస్యమవుతుందంటూ శంకర్ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మరి ఈ గొడవ ఎప్పటికి సెటిల్ అవుతుందో చూడాలి!

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Bharateeyadu
  • #Bharateeyadu 2
  • #director shankar
  • #EVP Studios

Also Read

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

trending news

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

2 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

2 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

4 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

5 hours ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

8 hours ago

latest news

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

3 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

4 hours ago
Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

6 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

7 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version