Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Shankar, Ram Charan: రామ్‌చరణ్‌ కోసం మైండ్‌ బ్లోయింగ్‌ ఎంట్రీ సీన్‌ రెడీ!

Shankar, Ram Charan: రామ్‌చరణ్‌ కోసం మైండ్‌ బ్లోయింగ్‌ ఎంట్రీ సీన్‌ రెడీ!

  • July 6, 2022 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar, Ram Charan: రామ్‌చరణ్‌ కోసం మైండ్‌ బ్లోయింగ్‌ ఎంట్రీ సీన్‌ రెడీ!

‘‘ఒక్కొక్కరిని కాదు షేర్‌ ఖాన్‌.. వంద మందిని ఒకేసారి రమ్మను’’ అని ‘మగధీర’లో రామ్‌చరణ్‌తో చెప్పించారు రాజమౌళి. ఆ తర్వాత ‘ఆర్‌ఆర్ఆర్‌’ వేల మంది మధ్యలోకి (విజువల్‌ ఎఫెక్ట్స్‌లోనే అనుకోండి) రామ్‌చరణ్‌ ఓ వ్యక్తిని పట్టుకునే సీన్‌ చేశారు. అది ఫైట్‌లానే ఉంటుంది. అయితే ఫైట్‌ కాదు. కానీ ఇప్పుడు శంకర్‌ తన సినిమాలో రామ్‌చరణ్‌.. వెయ్యి మందికి పైగా రౌడీలను ఎదుర్కొనే సీన్‌ తీస్తున్నారట. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే విషయంలో చర్చ నడుస్తోంది.

శంకర్‌ – రామ్‌చరణ్‌ల కొత్త సినిమా కొత్త షెడ్యూల్‌ త్వరలో ప్రారంభమవుతుందట. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకంగా సెట్స్‌ వేసి మరీ ఈ ఫైట్‌ తీస్తారట. సినిమాలో రామ్‌చరణ్‌ ఎంట్రీ సీన్‌ కూడా ఇదే అవుతుంది అని చెబుతున్నారు. దీని కోసం సుమారు 1200 మంది ఫైటర్స్‌ను హైదరాబాద్‌లో సిద్ధం చేస్తున్నారట. అంతమందితో ఆ ఫైట్‌ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ‘అపరిచితుడు’, ‘రోబో’, ‘2.0’లో కూడా ఇలాంటి సీన్స్‌ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు చరణ్‌ సినిమాలో ఆ సీన్స్‌ ఇంకా హైలైట్‌ అవుతాయి అంటున్నారు.

దిల్‌ రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్‌ బాగా పెరిగిపోయిందని వార్తలొస్తున్నాయి. మరోవైపు శంకర్‌ మాత్రం భారీతనం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఈ ఫైట్‌ కూడా అలాంటిదే అని చెబుతున్నారు. ఈ సినిమాతో మరోసారి నాటి శంకర్‌ను చూస్తాం అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అతని భారీతనం, బలమైన కథ, యువతను ప్రేరేపించే కాన్సెప్ట్‌ ఈ సినిమాలో చూడొచ్చు అని చెబుతున్నారు. ఇందులో భాగంగా 20 రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఈ షూట్ ఉంటుందట.

ఇదిలా ఉండగా త్వరలో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తెరకెక్కించబోయే పాట గురించి కూడా చెబుతున్నారు. అందులో పెద్ద ఎత్తున డ్యాన్సర్లను తీసుకెళ్తున్నారట. వెయ్యి మందికిపైగా డ్యాన్సర్లతో గణేశ్‌ ఆచార్య మాస్టర్‌ ఈ పాటను రూపొందిస్తారట. 2023 వేసవిలో సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్ చేశారట.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

20 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version