Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sreenu Vaitla: ‘విశ్వం’ ట్రైన్‌ కామెడీ.. అంచనాలు ఎంతైనా పెట్టుకోండి అంటున్న శ్రీను వైట్ల.!

Sreenu Vaitla: ‘విశ్వం’ ట్రైన్‌ కామెడీ.. అంచనాలు ఎంతైనా పెట్టుకోండి అంటున్న శ్రీను వైట్ల.!

  • October 7, 2024 / 12:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreenu Vaitla: ‘విశ్వం’ ట్రైన్‌ కామెడీ.. అంచనాలు ఎంతైనా పెట్టుకోండి అంటున్న శ్రీను వైట్ల.!

తెలుగు సినిమాల్లో ట్రైన్‌ సీన్స్‌ అంటే.. అందులోనూ రైలులో జరిగే కామెడీ సీన్స్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే సినిమా ‘వెంకీ’ (Venky) . మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) – శ్రీను వైట్ల (Sreenu Vaitla)  కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో ట్రైన్‌లోని కామెడీ ట్రాక్‌కి ఫ్యాన్‌ బేస్‌ మామూలుగా ఉండదు. అందుకే రైలు + కామెడీ సీన్స్‌ అనే కాంబినేషన్‌ గురించి మాట్లాడినప్పుడల్లా ఆ సీన్‌ను గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు ఆ సీన్‌ని మించే సీన్‌ ఒకటి రాశాను అంటున్నారు శ్రీను వైట్ల.

Sreenu Vaitla

గోపీచంద్‌తో (Gopichand) కలసి శ్రీను వైట్ల (Sreenu Vaitla) తెరకెక్కించిన చిత్రం ‘విశ్వం’ (Viswam) . ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన సినిమా గురించి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలోని రైలు సన్నివేశం గురించి ప్రస్తావించారు. మరి ఆ సీన్‌ ‘వెంకీ’ సినిమాలోని సీన్‌లా ఉంటుందా అంటే.. అంతకుమించి ఉంటుంది అని అంటున్నారాయన. గోపీచంద్‌తో సినిమా చేయాలని ఎప్పట్నుండో చెబుతున్న శ్రీను వైట్ల చాలా గ్యాప్‌ తర్వాత ఈ సినిమా చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

తన మార్క్‌ వినోదాన్ని అందిస్తూనే.. గోపీచంద్‌ మార్క్‌ యాక్షన్‌ను అందించడం కోసం దాదాపు ఎనిమిది నెలల టైమ్‌ తీసుకొని ఈ సినిమా స్క్రిప్ట్‌ రెడీ చేశా అని చెప్పారాయన. అలాగే ‘వెంకీ’ సినిమాలోని ట్రైన్‌ ఎపిసోడ్‌ తరహా ట్రాక్‌ ఇందులోనూ ఉందని చెప్పారు. అలాగని ఏదో సెంటిమెంట్‌గా ఆ ట్రాక్‌ను బలవంతంగా ఇరికించలేదని అన్నారు.

సినిమా కథలో భాగంగానే ట్రావెల్‌ ఎపిసోడ్‌ వస్తుందని, ఈ సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ‘వెంకీ’ సినిమాతో పోల్చి చూస్తారని అర్థమైందని, అయితే రెండు ట్రాక్‌లకు సంబంధం ఉండదని చెప్పారు. ‘వెంకీ’ సీన్‌ కన్నా ‘విశ్వం’ ట్రాక్‌ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. మరి శ్రీను వైట్ల చెప్పింది నిజమేనా.. అంత కొత్తగా ఏం చేశారు, ఏం చూపించారు అనేది దసరాకి కానీ తేలదు. మంచి ఫలితం వచ్చి మంచి కామెడీ డైరెక్టర్‌ తిరిగి ట్రాక్‌లోకి రావడం మంచిదేగా.

కావాలని చేయలేదు.. ఏదో అలా కుదిరేసింది.. ఆ పాట కోసం తారక్‌!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Sreenu Vaitla
  • #Viswam

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

20 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

21 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

27 mins ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 hour ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

3 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

3 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version