Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: కావాలని చేయలేదు.. ఏదో అలా కుదిరేసింది.. ఆ పాట కోసం తారక్‌!

Jr NTR: కావాలని చేయలేదు.. ఏదో అలా కుదిరేసింది.. ఆ పాట కోసం తారక్‌!

  • October 7, 2024 / 12:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కావాలని చేయలేదు.. ఏదో అలా కుదిరేసింది.. ఆ పాట కోసం తారక్‌!

ఒకప్పుడు సినిమా వస్తోంది అన్నా.. సినిమా వచ్చింది అన్నా.. సినిమా ఎలా ఉంది? ఎవరు బాగా నటించారు? ఏ అంశాలు బాగున్నాయి అని లెక్కలేసేవారు. అయితే ఇటీవల కాలంలో లెక్కలు మారిపోయాయి. వసూళ్ల విషయంలోనే కాదు.. చాలా విషయాల్లో లెక్కలేసి లేనిపోని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ విషయాలు తన వరకు వెళ్లి అన్నాడో? లేక మరేమైనా కారణం ఉందేమో కానీ.. తారక్‌  (Jr NTR) కూడా ‘లెక్కల’ గురించి మాట్లాడాడు. ‘దేవర’ (Devara) సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో సినిమా టీమ్‌ అంతర్గతంగా సక్సెస్‌ మీట్‌ నిర్వహించుకుంది.

Jr NTR

ఆ తర్వాత కొన్ని రికార్డెడ్‌ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చింది. ఇలా కార్యక్రమం ఏదైనా కావొచ్చు.. తారక్‌ మాత్రం కాస్త కొత్తగా మాట్లాడాడు. ఎప్పుడూ మాట్లాడని అంశాలు, చెప్పని విషయాలు, డిస్కస్‌ చేయని పాయింట్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అందులో కొన్ని సినిమా పరిశ్రమకు చెప్పాల్సిన విషయాలు అనిపిస్తున్నాయి. మరికొన్ని అభిమానులకు చెప్పాల్సిన విషయాలు అనిపిపస్తున్నాయి. అలాంటివాటిలో ఈ ‘లెక్కల’ కాన్సెప్ట్‌ ఒకటి. ‘దేవర’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరగకపోవడం వెలితిగా అనిపిస్తోందని చెప్పిన తారక్‌..

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కొడుకుల సినీ ఎంట్రీ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పష్టత ఇదే!
  • 2 లైంగిక దాడి ఆరోపణల వ్యవహారం.. జానీ మాస్టర్‌ అవార్డు..!
  • 3 వేట్టయన్ మూవీకి అనిరుధ్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

‘దేవర’పై ప్రేక్షకులు, అభిమానులు చూపించిన ప్రేమను ఎప్పుడూ మర్చిపోలేను అని అన్నారు. అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని కూడా చెప్పాడు. అలాగే మీరు కాలర్‌ ఎగరేసుకునేలా చేయడమే నా బాధ్యత అని మరోసారి పునరుద్ఘాటించాడు తారక్‌. ఇక ఆయుధపూజ పాటలో తాతగారిని ఇమిటేట్‌ చేయాలని అందులో ఆ స్టెప్‌ పెట్టలేదని, అసలు ఆలోచనలో మా మైండ్‌లో లేదని తారక్‌ చెప్పాడు. పాట విడుదలైన తర్వాత ఫ్యాన్స్‌ అంటేనే ఆ విషయం తెలిసింది అని చెప్పాడు.

అలాగే ఇటీవల సినిమాను లెక్కలు పెట్టుకుని చూస్తున్నారని, ఒకదానితో మరో సినిమాకు పోలికలు పెడుతున్నారని తారక్‌ అన్నాడు. అలాగే సినిమా చూసి సులభంగా ‘బాగోలేదు’ అనడం సర్వసాధారణమైపోయిందని, అలాగే సినిమాల విషయంలో నెగెవిటీ పెరిగిపోయిందని కామెంట్‌ చేశాడు తారక్‌. సినిమాల విషయంలో తూకంలో పెట్టి మరీ చూస్తున్నారని ఇది సరికాదని సూచించాడు. తారక్‌ ఎవరి గురించి ఈ మాటలు అన్నాడో అర్థం కావడం లేదు.

కొత్త సినిమా కోసం ‘బీటీఎస్‌’ ఆలోచన చేస్తున్న వరుణ్‌తేజ్‌.. పేరు ఏంటంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

Also Read

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

trending news

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

1 hour ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

2 days ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

2 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version