Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ‘అబ్బాయిగారు’ కి 28ఏళ్ళు.. సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్న శ్రీను వైట్ల..!

‘అబ్బాయిగారు’ కి 28ఏళ్ళు.. సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్న శ్రీను వైట్ల..!

  • September 30, 2021 / 03:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అబ్బాయిగారు’ కి 28ఏళ్ళు.. సెట్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ను షేర్ చేసుకున్న శ్రీను వైట్ల..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్.. అందరి డైరెక్టర్లతో ఎంతో సన్నిహితంగా ఉంటారు అన్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతనికి రాజమౌళి, పూరి జగన్నాథ్, శ్రీను వైట్ల వంటి వారు మంచి స్నేహితులు. నిజానికి శ్రీను వైట్లతో కలిసి వినాయక్ ఎన్నో సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. అందులో వెంకటేష్, మీనా జంటగా నటించిన ‘అబ్బాయిగారు’ మూవీ కూడా ఒకటి. ఈరోజుతో ఆ మూవీ రిలీజ్ అయ్యి 28 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘రాశి మూవీస్’ బ్యానర్ పై ఎం.నరసింహరావు నిర్మించారు.

తమిళంలో భాగ్యరాజ్ హీరోగా రూపొందిన ‘ఎంగ చిన్న రాస’ అనే చిత్రానికి ఇది రీమేక్. ఒకప్పటి సూపర్ హిట్ డైరెక్టర్ జంధ్యాల గారు ఈ చిత్రానికి మాటలు అందించడం మరో విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం సెట్స్ లో జరిగిన ఓ ఫన్నీ ఇన్సిడెంట్ ను శ్రీనువైట్ల ఓ సందర్భంలో షేర్ చేసుకున్నారు. అదేంటి అంటే.. ‘అబ్బాయి గారు’ సెట్లో దర్శకులు ఇవివి సత్యనారాయణ గారు షూటింగ్ స్పాట్ కు రావడం ఆలస్యం అయ్యిందట. ఆయన వచ్చి షాట్ కు రెడీ అయ్యేప్పుడు వినాయక్ క్లాప్ కొట్టాల్సి ఉందట.

కానీ వినాయక్ గారు ఇవివి గారు ఎంతటికీ రావడం లేదని సిగరెట్ కాల్చుకోడానికి శ్రీను వైట్లకి చెప్పి పక్కకి వెళ్ళారట. ఈ గ్యాప్ లో ఇవివి గారు వచ్చేసారు. దాంతో శ్రీను వైట్లకి టెన్షన్ మొదలైంది. ఎంతసేపటికీ వినాయక్ రాకపోవడంతో శ్రీనువైట్ల మరింత టెన్షన్ కు గురయ్యి వినాయక్ గారిని తిట్టుకున్నారట. మరోపక్క ఇవివి షాట్ కు రెడీ అవుతుంటే.. అప్పుడు తాపీగా నడుచుకుంటూ వస్తున్న వినాయక్.. ఆయన్ని చూసి పెరిగెట్టుకుంటూ అక్కడికి చేరుకున్నారట. వినాయక్ వల్ల ఆ రోజు పడ్డ టెన్షన్ ఎప్పటికీ మర్చిపోలేనిది అని శ్రీనువైట్ల చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abbayi Garu
  • #EVV Satyanarayana
  • #Srinu vaitla
  • #VV Vinayak

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

trending news

18 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

47 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

2 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version