Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘సుకుమార్’కు హ్యాండ్ ఇచ్చాడు!!!

‘సుకుమార్’కు హ్యాండ్ ఇచ్చాడు!!!

  • April 26, 2016 / 06:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సుకుమార్’కు హ్యాండ్ ఇచ్చాడు!!!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడైన సుకుమార్ చాలా టాలెంటెడ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటివరకూ సుకుమార్ చేసిన సినిమాలు హిట్స్, ఫ్లాప్స్ మాట పక్కన పెడితే సరికొత్త కధలతో, స్క్రీన్ ప్లే తో ఎప్పటికప్పుడు మన దర్శకుడు మనల్ని ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ టైగర్ తో “నాన్నకు ప్రేమతో” సినిమా తీసి భారీ హిట్ ను అందుకున్న సుకుమార్..అయితే తరువాత చిత్రం ఏ హీరోతో చేస్తున్నాడో ఇంకా తెలియడంలేదు. ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకుడిగానే కాదు, నిర్మాతగా సైతం “కుమారి 21ఎఫ్” తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఆ సినిమాకు తానే కధ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా…ఇక తన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో మూవీని నిర్మించాడు. అయితే ఆ సినిమా భారీ హిట్ అవడంతో మంచి లాభాలను అందుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా సుకుమార్ మరో కధ సిద్దం చేశాడు. ఆ కధతో సినిమాను తెరకెక్కించాలని ఆలోచనతో శిష్యుడు సూర్య ప్రతాప్ ను కోరగా, ఆయన హ్యాండ్ ఇచ్చాడని టాలీవుడ్ టాక్. కుమారి సినిమా హిట్ తరువాత సూర్య ప్రతాప్ కొంత మంది హీరోల వద్ద నుండి సైతం  డైరెక్షన్ ఆఫర్ ని అందుకోవడంతో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా…ప్రస్తుతం సూర్య ప్రతాప్ చేతిలో ఓ యంగ్ హీరోకి సంబంధించిన సినిమా ఉంది. అందుకే సుకుమార్ రెండో కథని తను డైరెక్ట్ చేయలేనని చెప్పడంతో చేసేది ఏమీ లేక…సుకుమార్ తొలి ప్రేమ కరుణాకరన్ దగ్గర ‘డార్లింగ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన చంద్రమోహన్ కు అవకాశం ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఏది ఏమైనా…నమ్మి అవకాశం ఇచ్చిన సుకుమార్ కు శిష్యుడు బాగానే హ్యాండ్ ఇచ్చాడు అంటూ టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kumari 21F Movie
  • #Sukumar
  • #Surya pratap

Also Read

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

trending news

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

Rukmini Vasanth: ఆ ఫొటోలపై రుక్మిణి సీరియస్‌.. వాటి విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సిందే!

6 hours ago
Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

6 hours ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

6 hours ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

13 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

1 day ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

6 hours ago
జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version