Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sukumar Wife: ‘పుష్ప’పై ఫుల్‌ కాన్సన్‌ట్రేషన్‌ పెట్టనున్న లెక్కల మాస్టారు!

Sukumar Wife: ‘పుష్ప’పై ఫుల్‌ కాన్సన్‌ట్రేషన్‌ పెట్టనున్న లెక్కల మాస్టారు!

  • June 2, 2021 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sukumar Wife: ‘పుష్ప’పై ఫుల్‌ కాన్సన్‌ట్రేషన్‌ పెట్టనున్న లెక్కల మాస్టారు!

సుకుమార్‌ రైటింగ్స్ పేరుతో ఓ బ్యానర్‌ పెట్టి… తన శిష్యుల్ని దర్శకులుగా పరిచయం చేస్తున్నారు ప్రముఖ దర్శకుడు సుకుమార్‌. ఇప్పటికే ఇద్దరు ఇలా రాగా, మూడో శిష్యుడు త్వరలో వస్తాడని తెలుస్తోంది. అంతే కాదు త్వరలో మరికొంతమంది శిష్యుల్ని దర్శకుల్ని చేయబోతున్నారు సుకుమార్‌. దీని కోసం సుకుమార్‌ సొంతంగా సినిమాలు తీయడంతోపాటు, ఇతర నిర్మాణ సంస్థలతో కలసి పని చేస్తున్నారు. ఇప్పుడు సుకుమార్‌ రైటింగ్స్ బాధ్యతలు సుక్కూ భార్య తబితా చూడబోతున్నారట.

సుకుమార్ రైటింగ్స్‌ పనులను ఇన్నాళ్లూ సుక్కూ మిత్రుడు ప్రసాద్‌ చూసుకునేవారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. దీంతో ఆ బాధ్యతలు ఇప్పుడు తబిత చూస్తారట. దర్శకత్వ బాధ్యతలు చూసుకుంటూనే, ప్రొడక్షన్‌ హౌస్‌ చూడటం అంటే అంత సులభం కాదు. అందులోనూ సుకుమార్‌ చేసే సినిమాలన్నీ పెద్ద బ్యానర్లు, పెద్ద హీరోలతోనే. అందుకే ప్రొడక్షన్‌ హౌస్‌ పనులు భార్యకు ఇచ్చేశారట. స్క్రిప్ట్ పనుల నుండి ప్రొడక్షన్ పనుల వరకూ మొత్తం తబిత చేతుల్లోకి వచ్చేసిందట.

ఈ క్రమంలో ఈ బ్యానర్‌లో మరికొన్ని సినిమాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం సుకుమార్‌ శిష్యుల్ని మాత్రమే ఈ బ్యానర్‌లో అవకాశాలు ఇస్తూ వచ్చారు. వాళ్లు కాకుండా ఆసక్తి, టాలెంట్ ఉన్న యువతకు కూడా అవకాశాలిస్తారేమో చూడాలి. మరోవైపు నిర్మాత బాధ్యతల నుండి ఫ్రీ అయిన సుకుమార్‌ ‘పుష్ప’ పనులు వేగవంతం చేస్తారేమో.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

22 hours ago

latest news

Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

26 mins ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version