Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sunder: విశాల్ పై దర్శకుడు సుందర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

Sunder: విశాల్ పై దర్శకుడు సుందర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

  • January 8, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sunder: విశాల్ పై దర్శకుడు సుందర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని బంధాలు అనుకోకుండా మొదలవుతాయి. కొన్నిసార్లు చిన్న అపార్థాలు కూడా గొప్ప స్నేహాలకు నాంది పలుకుతాయి. దర్శకుడు సుందర్ సి, హీరో విశాల్‌ (Vishal)..ల మధ్య ఉన్న అనుబంధం అలాంటిదే. ‘మద గజ రాజా’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సుందర్ సి (Sundar C) . విశాల్‌తో తన స్నేహం ఎలా మొదలైందో ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సుందర్‌కి విశాల్‌..ని వ్యక్తిగతంగా కలవడానికి ముందు, విశాల్ తన భార్య ఖుష్బూకి  (Khushbu)  మంచి స్నేహితుడని మాత్రమే తెలుసు.

Sunder

Director Sunder shocking comments on Vishal (1)

ఓ సినిమా స్క్రిప్ట్ కోసం విశాల్‌ని కలవాలని సుందర్, అతని అసిస్టెంట్ రైటర్ ప్లాన్ చేశారు. మీటింగ్ సమయం కూడా ఖరారైంది. కానీ, మీటింగ్ రోజున ఊహించని సంఘటన జరిగింది. సమయానికి కొద్ది నిమిషాల ముందు, విశాల్ ఆఫీసు నుంచి బయటకు వెళ్లడం సుందర్ అసిస్టెంట్ చూశాడు. సుందర్ సి. ఆఫీసుకు వెళ్లేసరికి, విశాల్ లేడని తెలుసుకుని కోపంతో ఊగిపోయారు. తనని అవమానించారని భావించారు. ఇంటికి వెళ్లాక జరిగిన విషయం భార్య ఖుష్బూకి చెప్పారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

ఖుష్బూ విశాల్‌తో మాట్లాడతానని చెప్పినా సుందర్ వినిపించుకోలేదు.రెండు నెలల తర్వాత, ఓ అవార్డు ఫంక్షన్‌లో సుందర్, విశాల్ ఎదురుపడ్డారు. సుందర్ సి. కోపంగా ఉండటంతో విశాల్ వైపు చూడలేదు. ఎందుకంటే అతనితో కలవద్దు, మాట్లాడొద్దు అని అనుకున్నారు. కానీ, విశాల్ స్వయంగా సుందర్ దగ్గరకు వచ్చి, చేతులు పట్టుకుని క్షమాపణలు చెప్పాడు. తన కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఉండటం వల్ల మీటింగ్‌కు రాలేకపోయానని వివరించాడు.

Vishal Shocking appearance at Madha Gaja Raja event (1)

విశాల్ నిజాయితీని చూసి సుందర్ ఆశ్చర్యపోయారు. ఆ సంఘటనతో వారి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత విశాల్ మంచి వ్యక్తి అని సుందర్ గ్రహించారు. కార్తీక్‌ను తన సోదరుడిగా భావించే సుందర్ ఇప్పుడు విశాల్‌ని కూడా తమ్ముడిలాగే చూసుకుంటానని చెప్పారు. ఇలా ఒక చిన్న అపార్థం ఇద్దరి మధ్య బలమైన బంధానికి పునాది వేసింది.

అఖిరా నందన్ ఎంట్రీ.. చరణ్ తేల్చేసేలా ఉన్నాడు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khushbu
  • #Sundar C
  • #Vishal

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

3 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

3 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

3 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

4 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

4 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

4 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version