Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan: అఖిరా నందన్ ఎంట్రీ.. చరణ్ తేల్చేసేలా ఉన్నాడు?

Ram Charan: అఖిరా నందన్ ఎంట్రీ.. చరణ్ తేల్చేసేలా ఉన్నాడు?

  • January 8, 2025 / 09:30 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: అఖిరా నందన్ ఎంట్రీ.. చరణ్ తేల్చేసేలా ఉన్నాడు?

మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్ విత్ NBK” షోలో పాల్గొనడంతో ఫ్యాన్స్ లో మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి, దీనికి సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల అయ్యింది. ఎపిసోడ్‌లో చరణ్ తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం గురించి బాలయ్యతో అనేక ఆసక్తికర అంశాలు పంచుకున్నారని సమాచారం. ఈ సందర్భంగా చరణ్, పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ సినీ రంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan

Ram Charan hints at Akhira Nandans debut in that movie (1)

అఖిరా త్వరలో వెండితెరపై కనిపించనున్నాడని చరణ్ హింట్ ఇచ్చినట్లు సమాచారం. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న “OG” (OG Movie) సినిమాలో అఖిరా స్పెషల్ కేమియోలో నటించే అవకాశం ఉందనే వార్తలు ఇదివరకే వినిపించాయి. ఇప్పుడు చరణ్ హింట్‌తో ఆ ఊహాగానాలు మరింత బలపడాయి. అనుకున్నట్లుగానే, ఈ షోలో బాలయ్య ప్రశ్నకు స్పందిస్తూ, “OG”లో అఖిరా కనిపిస్తాడా అనే సందేహానికి పర్ఫెక్ట్ గా స్పష్టతనూ ఇవ్వకపోయినా, ఏమో కనిపించవచ్చేమో అని ఒక కామెంట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీయే..!
  • 2 'గేమ్ ఛేంజర్' తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 13 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
  • 3 అర్జునుడి కంటే కర్ణుడు గొప్ప అని చూపించడం చాలా తప్పు: అనంత్ శ్రీరామ్!

అలాగే ఇటీవల, రేణు దేశాయ్ (Renu Desai) కూడా అఖిరా సినీ ఎంట్రీపై ఆసక్తి వ్యక్తం చేయడంతో విషయం మరింత హైలైట్ గా మారింది. అఖిరా ప్రస్తుతం నటన, మ్యూజిక్ పై అవగాహన తెచ్చుకునేలా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చరణ్, బాలయ్య మధ్య హాస్యభరిత సంభాషణలు మాత్రమే కాదు, అఖిరా గురించి చర్చ కూడా ఎపిసోడ్‌లో ప్రత్యేక హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది.

OGలో అఖిరా నందన్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తే, అది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు పండగే అవుతుంది. రామ్ చరణ్ ఇచ్చిన ఈ చిన్న హింట్, అఖిరా సినీ ప్రస్థానం త్వరలో ప్రారంభమయ్యే సూచనగా మారడం ఖాయం. ఇక జనవరి 8న ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

సంక్రాంతికి వస్తున్నాం.. టార్గెట్ ను జెట్ స్పీడ్ లో కొట్టేలా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

25 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

56 mins ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

1 hour ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

4 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

5 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

6 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version