Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » కళ్యాణినే నన్ను వదిలేసింది….ఈ జన్మలో నాకు తీరని లోటు అది : సూర్య కిరణ్

కళ్యాణినే నన్ను వదిలేసింది….ఈ జన్మలో నాకు తీరని లోటు అది : సూర్య కిరణ్

  • September 20, 2020 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కళ్యాణినే నన్ను వదిలేసింది….ఈ జన్మలో నాకు తీరని లోటు అది : సూర్య కిరణ్

‘బిగ్ బాస్4’ నుండీ మొదటి వారమే ఎలిమినేట్ అయిన సూర్య కిరణ్ వరుసగా న్యూస్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ఛానల్ కు అతను ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పర్శనల్ లైఫ్ విషయాలను బయటపెట్టి ఎమోషనల్ అయ్యాడు. హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్.. కొద్దిరోజులకే ఇద్దరిమధ్య మనస్పర్థలు రావడంతో 2016లో విడాకులు తీసుకున్నారు. ఈ విషయం పై సూర్య కిరణ్ స్పందిస్తూ…”కళ్యాణి నా లైఫ్‌లో లేకపోవడం నిజంగా తీరని లోటు.

కళ్యాణి గారు నాకు అమ్మ తరువాత అమ్మ. ‘బిగ్ బాస్’ ‌కి వెళ్లడం ద్వారా కళ్యాణిని మిస్ అవ్వడం కాదు.. ఆమెను రోజూ మిస్ అవుతూనే ఉన్నాను. నాకు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు వాళ్లను ఎలాగైతే భావిస్తానో కళ్యాణి గారు అన్నా అంతే గౌరవం ఉంటుంది.నా జీవితంలో కళ్యాణి గారి స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు.. కళ్యాణి గారి కంటే అందంగా నాకు ఎవరూ కనిపించరు. తనకు నేను అవసరం లేదని అనిపించిందేమో.. నాకైతే ఆమె ఎప్పటికీ కావాలనిపిస్తుంది.

Director Surya Kiran gets emotional about actress Kalyani1

నా ఫోన్, ఐపాడ్‌లో అన్నీ కళ్యాణి గారి ఫొటోలే..! మా అమ్మ నన్ను.. సిగ్గులేదురా.. ఇంకా.. ఆమె ఫొటోలు పెట్టుకున్నావ్ అని తిట్టినా నేను వాటిని తియ్యలేదు.ఆమె అంటే ఎందుకు అంత ఇష్టమో తెలియదు. కళ్యాణి గారూ నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ జన్మకి నా భార్య అంటే కళ్యాణి మాత్రమే’ అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు సూర్య కిరణ్.

1

2

3

4

5

6

7

8

9

Tanish, Surya Kiran, Kalyani at Nuvvu Sarigama Nenu Padanisa Movie Opening Stills

10

11

12

13

14

15

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Surya Kiran
  • #Kalyani
  • #Surya Kiran

Also Read

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

related news

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

2 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

5 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

21 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

1 day ago

latest news

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

20 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

21 hours ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

22 hours ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

23 hours ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version