Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » శ్రీ రెడ్డి ఆరోపణలకు ముగింపు పలకండి : రాజేందర్

శ్రీ రెడ్డి ఆరోపణలకు ముగింపు పలకండి : రాజేందర్

  • July 14, 2018 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శ్రీ రెడ్డి ఆరోపణలకు ముగింపు పలకండి : రాజేందర్

నటనతో కంటే కాంట్రవర్సీలతో పాపులర్ అయిన నటి శ్రీ రెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ అంటూ మొదలెట్టి మీడియా ముందు బట్టలు విప్పుకొని వార్తల్లో నిలిచింది. స్టార్ హీరోలు, దర్శకులపై విమర్శలు చేసి.. నోటీసులు అందుకుంది. రోజుకొకరిని విమర్శిస్తుండడంతో ఆమెను తెలుగు మీడియా సైతం దూరం పెట్టింది. దీంతో ఆమె దిక్కుతోచక కోలీవుడ్ మీద పడింది. కొరియోగ్రాఫర్, డైరక్టర్ లారెన్స్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తాజాగా ఆరోపణలు చేసింది. కోలీవుడ్ లోని ప్రముఖుల రాసలీలల గురించి బయటపెడతానని శ్రీరెడ్డి ఈరోజు హెచ్చరించింది. ఆమె మాటలు ప్రస్తుతం కోలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

శ్రీ రెడ్డి తమిళ పరిశ్రమపై ఆరోపణలు చేయడాన్ని అక్కడి పెద్దలు సీరియస్ గా తీసుకుంటున్నారు. శ్రీ రెడ్డి ఆరోపణలపై ఎవ్వరూ స్పందించక పోవడం సరికాదంటూ ప్రముఖ దర్శకుడు, నటుడు టి. రాజేందర్  మీడియా సమావేశంలో వాపోయారు. ” సినిమా ఇండస్ట్రీలో మంచితో పాటు చెడు కూడా ఉందని.. అలాగని అందరూ చెడ్డవారు కాదు. నేను నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎప్పుడూ హీరోయిన్‌ను టచ్ కూడా చేయలేదు.  శ్రీ రెడ్డి ఎవరిపై అయితే ఆరోపణలు చేస్తుందో వారు వెంటనే స్పందించాలి. ఈ సమస్యకు ఇంతటితో ముగింపు పలికితేనే మంచిది” అని అభిప్రాయం పడ్డారు. అతని పిలుపుకు కోలీవుడ్ దర్శకనిర్మాతల సంఘం, ఆర్టిస్టుల సంఘం స్పందించింది. శ్రీ రెడ్డి పై లీగల్ గా అటాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director T Rajendar
  • #Sree Reddy
  • #T Rajendar

Also Read

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

related news

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

14 mins ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

6 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

2 days ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

2 days ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 days ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version