Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Director Teja: షకీలా సినిమాకు వెళ్లి ఆమెకు మూవీ ఆఫర్ ఇచ్చిన తేజ.. ఏమైందంటే?

Director Teja: షకీలా సినిమాకు వెళ్లి ఆమెకు మూవీ ఆఫర్ ఇచ్చిన తేజ.. ఏమైందంటే?

  • May 29, 2023 / 08:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Teja: షకీలా సినిమాకు వెళ్లి ఆమెకు మూవీ ఆఫర్ ఇచ్చిన తేజ.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన తేజ కెరీర్ తొలినాళ్లలో వరుస విజయాలను సొంతం చేసుకుని తన పేరును బ్రాండ్ గా మార్చుకున్నారు. చిత్రం, జయం, నువ్వు నేను సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస సినిమా జూన్ నెల 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తేజ మాట్లాడుతూ నటి షకీలా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆర్పీ పట్నాయక్, మరో వ్యక్తి, నేను హైదరాబాద్ లో ఒక థియేటర్ వైపు వెళుతుండగా ఎక్కువ సంఖ్యలో కుర్రాళ్లు టికెట్ కౌంటర్ దగ్గర్ కొట్టుకుంటున్నారని అక్కడ కామేశ్వరి అనే మూవీ ఆడుతోందని అన్నారు. మేనేజర్ ద్వారా మేము కూడా మూడు టికెట్లు తీసుకొని థియేటర్ లోకి వెళ్లామని ఆ సమయంలో మేనేజర్ ఈ సినిమాలను వీళ్లు కూడా చూస్తారా అని కామెంట్ చేశాడని తేజ తెలిపారు. మేము థియేటర్ లోపలికి వెళ్లగా అక్కడ కుర్రాళ్లు షకీలాకు హారతి పడుతున్నారని తేజ కామెంట్లు చేశారు.

తెరపైకి షకీలా వచ్చిన వెంటనే హారతి పట్టడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానని తేజ పేర్కొన్నారు. ఆ తర్వాత జయం మూవీలో లెక్చరర్ రోల్ కు షకీలాను ఎంపిక చేయడం జరిగిందని తేజ చెప్పుకొచ్చారు. తేజ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు అహింస మూవీ తేజ కోరుకున్న భారీ సక్సెస్ ను అందిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమా తేజ మార్కెట్ ను పెంచుతుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

ఒక విధంగా తేజ (Director Teja) కెరీర్ ను ఈ సినిమా డిసైడ్ చేయనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేజ సక్సెస్ ట్రాక్ లోకి వస్తే ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి స్టార్ హీరోలు సైతం సిద్ధంగా ఉన్నారు. తేజ తర్వాత మూవీ రానా హీరోగా తెరకెక్కనుందని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ahimsa
  • #Director Teja
  • #Shakeela
  • #Teja

Also Read

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

related news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Oscars: ఆస్కార్స్‌ రూల్స్‌లో కీలక మార్పు .. ఇకపై వారికి మరిన్ని అవకాశాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Agadha: ఒకే ఒక్క పోస్టర్ తో ఉత్సుకత రేకెత్తించిన ‘అగధ’ టీజర్ ఈ నెల 7 న రాబోతోంది!

trending news

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

3 hours ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

3 hours ago
Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

1 day ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

1 day ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

1 day ago

latest news

Tamil Cinema: అనుకున్నదే అయింది షూటింగ్స్‌ నిలిపేసిన నిర్మాతలు.. మరి నటులు ఏం చేస్తారో?

13 hours ago
Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

23 hours ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

24 hours ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

1 day ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version