Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Venkatesh: వెంకీ సినిమా గురించి కిషోర్‌ చెప్పింది విన్నారా..!

Venkatesh: వెంకీ సినిమా గురించి కిషోర్‌ చెప్పింది విన్నారా..!

  • February 17, 2022 / 11:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venkatesh: వెంకీ సినిమా గురించి కిషోర్‌ చెప్పింది విన్నారా..!

వెంకటేశ్‌ – కిషోర్‌ తిరుమల కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో అంతా ఓకే అయిపోయిందని, త్వరలో సినిమా ప్రారంభం అని కూడా న్యూస్‌ వచ్చింది. అయితే ఏమైందో ఏమో కానీ… ఇలాంటి వార్తలు వచ్చి… సినిమా వాయిదా పడటం కంటిన్యూస్‌ ప్రాసెస్‌లా మారింది. తాజాగా వెంకటేశ్‌ సినిమా గురించి తిరుమల కిషోర్‌ స్పందించాడు. అయితే ఆయన చెప్పిన మాటలు కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాయి.

Click Here To Watch

కిషోర్‌ తిరుమలతో వెంకటేశ్‌ సినిమా చేయబోయే సినిమాకు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే పేరు పెడుతున్నారని కూడా ఆ మధ్య అనుకున్నారు. అనూహ్యంగా అదే పేరుతో శర్వానంద్‌ సినిమాను అనౌన్స్‌ చేశారు. కిషోర్‌ తిరుమల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని కూడా చెప్పారు. దీంతో వెంకటేశ్‌ చేయాల్సిన సినిమానే శర్వానంద్‌ చేస్తున్నాడు అని అనేసుకున్నారు. కానీ అది కరెక్ట్‌ కాదు అంటున్నారు తిరుమల కిషోర్‌. రెండూ వేర్వేరు అని చెబుతున్నారు.

Nenu Sailaja,Nenu Sailaja Movie

వెంకటేశ్‌కి చెప్పిన కథ వేరు. ఇప్పుడు శర్వానంద్‌తో చేస్తున్న కథ వేరు. అయితే టైటిల్‌ మాత్రం అప్పుడు వెంకటేష్‌ కోసం అనుకున్నదే. అంతేకాదు రెండు కథల్లో హీరో నేపథ్యమూ ఒకేలా ఉంటుంది. అంతకు మించి ఆ కథకు, ఈ కథకు ఏ మాత్రం సంబంధం ఉండదు అంటున్నారు కిషోర్‌ తిరుమల. దీంతో ఇదెలా సాధ్యం అనే ప్రశ్నలు రేగుతున్నాయి. పేరు అదే, నేపథ్యం ఇదే కానీ సినిమా వేర్వేరా అని అడుగుతున్నారు.

Venkatesh, Kishore Tirumala

ఇప్పుడు వస్తున్న ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా కథ తొలుత వినిపించింది శర్వానంద్‌కేనట. అప్పటికే శర్వా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చేయాలని ఆలోచనలో ఉన్నారట. తిరుమల కిషోర్‌ కథ చెప్పగానే చేసేద్దాం అనుకున్నారట. అలా సినిమా పట్టాలెక్కింది అని చెప్పారు దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాతగా నాగచైతన్య కథానాయకుడిగా ఓ సినిమా చేస్తారట. చక్కటి ప్రేమకథను దీని కోసం సిద్ధం చేశారట. దాంతోపాటు వెంకటేష్‌తోనూ సినిమా ఉంటుందట. అయితే అది ఎప్పుడు అనేది చెప్పలేం అంటున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Daggubati Venkatesh
  • #Director Kishore Thirumala
  • #Kishore Thirumala
  • #Venkatesh

Also Read

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

trending news

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

16 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

17 hours ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

20 hours ago
Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

2 days ago

latest news

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

23 hours ago
OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

23 hours ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

23 hours ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

23 hours ago
Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version