Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Trivikram: త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ సీన్లకు.. ఒరిజినల్స్ ఇవే..!

Trivikram: త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ సీన్లకు.. ఒరిజినల్స్ ఇవే..!

  • April 25, 2020 / 01:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram: త్రివిక్రమ్ సినిమాల్లో కాపీ సీన్లకు.. ఒరిజినల్స్ ఇవే..!

గత నాలుగైదు రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కొన్ని సన్నివేశాలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ సీన్లు కొన్ని హాలీవుడ్ సినిమాల నుండీ లేపేసాడు గురూజీ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ లిస్టు లో ‘అతడు’, ‘జులాయి’, ‘ఖలేజా’, ‘అత్తారింటికి దారేది’ వంటి చిత్రాలు ఉన్నాయి. అతడు సినిమాలో శివారెడ్డి ని కాల్చిన తర్వాత హీరో బిల్డింగ్ మీద నుండీ ట్రైన్ పైకి దూకే సీన్, ‘ఖలేజా’ లో ప్రకాష్ రాజ్ కి అమిత్ కు మధ్య షుగర్ ఫ్యాక్టరీ డిస్కషన్ సీన్..

అలాగే ‘జులాయి’ లో బ్యాంక్ రోబరీ సీన్, ‘అత్తారింటికి దారేది’ సినిమాలో బ్రహ్మానందం అబద్దాలు ఆడితే ఆకులు రాలిపోయే సీన్, ఇక ‘అజ్ఞాతవాసి’ సినిమా అయితే స్టోరీ మొత్తం … కాపీ కొట్టేసాడు గురూజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ యాక్షన్ సీన్లు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు అని కూడా అర్ధం చేసుకోవచ్చు. రాజమౌళి సైతం హాలీవుడ్ సినిమాలోని సీన్లు కాపీ కొట్టేస్తాడు అని కూడా విమర్శలు చేసే వారు ఉన్నారు.

Director Trivikram Movies Copy Scenes Goes Viral Now1

ఇప్పట్లో చాలా స్టోరీ లైన్ లు హాలీవుడ్, కొరియన్ సీన్ల నుండీ లేపేస్తారు అని మొదటి నుండీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. కుర్ర డైరెక్టర్లు కూడా చాలా వరకూ ఇదే ఫార్ములా ని అప్లై చేస్తున్నారు అన్నది బహిరంగ రహస్యమే. తమిళ దర్శకులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఏ.ఆర్.మురుగ దాస్ ‘స్పైడర్’ సినిమా కాన్సెప్ట్ మొత్తం బ్యాట్మెన్ నుండీ లేపేసిందే. పాపం త్రివిక్రమ్ ను మాత్రమే నిందించి … ట్రోల్ చేస్తే ఎలా?

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agnyaathavaasi
  • #Athadu
  • #Atharintiki Daaredi
  • #Julayi
  • #Khaleja

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

3 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

4 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

6 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

9 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

6 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

7 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

8 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

9 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version