డైరెక్టర్లకు కూడా అయన మెగాస్టారే

వెండి తెరపై గాంభీర్యం, చిలిపితనం కలబోసిన పాత్రలతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. నటన, ప్రవర్తన, పరివర్తన అతన్నీ స్టార్ గా మార్చేశాయి. హీరోగా ప్రాణం ఖరీదు తో మొదలైన ఆయన సినీ ప్రయాణం 150 వ చిత్ర మైలు రాయిని చేరుకోబోతోంది. నేడు(ఆగస్టు 22) అయన పుట్టిన రోజు ని పురస్కరించుకుని వివిధ సందర్భాల్లో తెలుగు సినీ దర్శకులు చిరు గురించి ఏమి చెప్పారో తెలుసుకుందాం.

ఆకర్షణమైన కళ్లు

కష్టపడే తత్వం

యాక్షన్ హీరో

కన్నీరు తెప్పిస్తాడు

ఎదిగిన ఒదిగుండే స్టార్

పట్టువిడవని విక్రమార్కుడు

స్క్రిప్ట్ రైటర్

మనసున్న మనిషి

కృషీవలుడు

బిగ్ ఇమేజ్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus