ప్రతి సినిమాని నటులు, టెక్నీషియన్లు కస్టపడి పనిచేస్తారు. అన్నీ హిట్ కావాలని కోరుకుంటారు. కొన్ని ఫట్ అవుతాయి, మరికొన్ని హిట్ అవుతాయి. అయితే ఈ జాబితాలో ఒకే ఒక్కటి మాత్రం మంచి గుర్తింపును తీసుకొస్తాయి. ఆ సినిమాతో అతని స్థాయి అమాంతం పెరిగిపోతుంది. అతను పేరు చెప్పగానే ఆ సినిమానే మొదట గుర్తుకు వస్తుంది. అలా దర్శకుల రేంజ్ ని పెంచిన సినిమాలపై ఫోకస్..
రాజమౌళి – సింహాద్రి
వినాయక్ – ఆది
సుకుమార్ – ఆర్య
త్రివిక్రమ్ – అతడు
పూరి జగన్నాథ్ – ఇడియట్
బోయపాటి శ్రీను – సింహ
శేఖర్ కమ్ముల – ఆనంద్
రామ్ గోపాల వర్మ – శివ
సురేందర్ రెడ్డి – కిక్
వంశీ పైడిపల్లి – ఊపిరి
హరీష్ శంకర్ – గబ్బర్ సింగ్
కొరటాల శివ – మిర్చి