Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » OG, Akhanda 2: ‘ఓజి’ ‘అఖండ 2’ .. డిస్ట్రిబ్యూటర్స్ లో కొత్త టెన్షన్..!

OG, Akhanda 2: ‘ఓజి’ ‘అఖండ 2’ .. డిస్ట్రిబ్యూటర్స్ లో కొత్త టెన్షన్..!

  • June 10, 2025 / 01:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG, Akhanda 2: ‘ఓజి’ ‘అఖండ 2’ .. డిస్ట్రిబ్యూటర్స్ లో కొత్త టెన్షన్..!

‘అఖండ 2’ (Akhanda 2)  సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతుంది అని.. షూటింగ్ మొదలుపెట్టిన టైంలోనే అనౌన్స్ చేశారు. ఇది పాన్ ఇండియా సినిమా. ఇలాంటి సినిమాలకి సెప్టెంబర్ ఎండింగ్ అనేది పర్ఫెక్ట్ డేట్. పైగా నెక్స్ట్ వీక్ అంటే అక్టోబర్ 2కి గాంధీ జయంతి హాలిడే ఉంది. ఆ వెంటనే దసరా సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి.. ఈ టైంలో రిలీజ్ అయ్యే సినిమాలకి 2 వారాల పాటు గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది.

OG, Akhanda 2:

Pawan Kalyan's OG Movie Release on september 5th

ఈ లెక్కలు వేసుకునే.. ‘అఖండ 2’ నిర్మాతలు ఆ డేట్..ని ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా అదే సెప్టెంబర్ 25 కి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) “ఓజీ” (OG) నిమా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇది డిస్ట్రిబ్యూటర్లని, ఇండస్ట్రీ వర్గాల జనాలని షాక్ కి గురి చేసింది. పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ సినిమా సూర్ షాట్ హిట్ అని అభిమానులు భావిస్తున్నారు. కానీ ‘అఖండ 2’ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Distributors Tension About OG and Akhanda 2 Movies (1)

‘అఖండ 2’ వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉండటం వల్లే ‘ఓజి’ ని ఆ డేట్ కి అనౌన్స్ చేసి ఉంటారు అని ఇండస్ట్రీ అంతా అనుకుంది. కానీ ఈరోజు రిలీజ్ చేసిన ‘అఖండ 2’ టీజర్లో సెప్టెంబర్ 25 కే వస్తున్నట్టు ఉంది. అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చలు మొదలయ్యాయి. సో ఈ 2 పెద్ద సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే.. రెండిటికీ ఇబ్బందే.

Akhanda2 Thaandavam Teaser Review

ఈ 2 సినిమాలకి సోలో రిలీజ్ దక్కితే.. ఈ హీరోల ఖాతాలో అరుదైన రికార్డులు పడతాయి. బాలయ్య (Nandamuri Balakrishna) కెరీర్లో ‘అఖండ 2’ భారీ బడ్జెట్ సినిమా. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ‘ఓజి’ బడ్జెట్ కూడా రూ.200 కోట్ల పైనే ఉంటుంది. కాబట్టి వీటి బిజినెస్ కూడా వంద కోట్లకు పైనే జరిగే అవకాశం ఉంది. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఇబ్బందే. కాబట్టి.. మినిమమ్ గ్యాప్ ఉండేలా చూసుకుంటే మంచిది. మరి ఎవరు వెనక్కి జరుగుతారో చూడాలి.

గుండెపోటుతో దర్శకుడు కన్నుమూత!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #OG

Also Read

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

54 mins ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

19 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

22 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

1 day ago

latest news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

36 mins ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

1 hour ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

2 hours ago
Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

3 hours ago
Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

Bhagyashri Borse: ఆ హీరోయిన్ల పడ్డ బాధే.. నేనూ పడ్డా: భాగ్యశ్రీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version