ఈ వారం థియేటర్లలోకి పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది. దీంతో చిన్న చితక సినిమాలు.. రిలీజ్ కానున్నాయి. వాటిపై ఆడియన్స్ కి ఆసక్తి లేదు. మరోపక్క ఓటీటీలో ‘శుభం’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. లేట్ చేయకుండా లిస్టులో ఉన్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :