Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Trailers » Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

  • June 9, 2025 / 06:41 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!

నందమూరి బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. ఇవన్నీ కూడా బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.’అఖండ’ అయితే రూ.150 కోట్ల వరకు వసూళ్లను కలెక్ట్ చేసింది. అది కూడా కోవిడ్ టైంలో..! టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు వంటివి లేకుండానే.. భారీగా కలెక్ట్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ తర్వాత బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Akhanda2 Thaandavam

ఇక ఇప్పుడు ‘అఖండ’ కి సీక్వెల్ గా ‘అఖండ 2′(అఖండ – తాండవం) (Akhanda2) రానుంది.ఈసారి పాన్ ఇండియా మార్కెట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. రేపు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. కొద్దిసేపటి క్రితం ‘అఖండ 2’ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ 1:17 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు.. నువ్వు చూస్తావా? అమాయకుల ప్రాణాలు తీస్తావా’ అంటూ హిమాలయాల్లో ఉంటున్న అఖండ రుద్ర సికందర్ ఘోరా.. టెర్రరిస్టుల మీదకు దండయాత్రకి వెళ్లడాన్ని.. వాళ్ళను వధించడాన్ని ఈ టీజర్లో ప్రధానంగా చూపించారు.

Akhanda2 Thaandavam Teaser Review

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 థగ్ లైఫ్ సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
  • 3 శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ & రేటింగ్!

బాలయ్య లుక్.. అలాగే త్రిశూలం మెడచుట్టూ తిప్పుతూ టెర్రరిస్టుల పీకలు కట్ చేయడం అనే ఎలిమెంట్ ఈ టీజర్ కు హుక్ పాయింట్ అయ్యింది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యే అవకాశం ఉంది. వి.ఎఫ్.ఎక్స్ కొంచెం తేడా కొట్టినా.. బాలయ్య- బోయపాటి..ల మాస్ మ్యాజిక్ దానిని కప్పేస్తుంది. ఇక సెప్టెంబర్ 25నే ‘అఖండ 2’ రిలీజ్ అవుతున్నట్టు కూడా ఈ టీజర్ తో తెలియజేశారు. మరి తర్వాత ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయేమో చూడాలి. ప్రస్తుతానికి మీరు టీజర్ ను ఓ లుక్కేయండి :

https://www.youtube.com/watch?v=WVG6cnskbRg

‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Trailers Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda2 Thaandavam

Also Read

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

Prathyusha: 24 ఏళ్ళ ప్రత్యూష కేసు… సుప్రీం కోర్టు తుది తీర్పు ఇదే

related news

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

14 mins ago
Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

Manchu Lakshmi: నేను తెలుగు యాక్టర్ కాదు, తమిళ్ యాక్టర్ కాదు : మంచు లక్ష్మీ

44 mins ago
Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

Murari: 25 ఏళ్ళ క్లాసిక్ ‘మురారి’ కి సంబంధించిన ఆసక్తికర విషయాలు

2 hours ago
Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

4 hours ago
Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

Couple Friendly: వాలెంటైన్స్ డే సినిమాల్లో కపుల్ ఫ్రెండ్లీ మాత్రమే నిలదొక్కుకుంది

6 hours ago

latest news

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

Maruthi : ఆ ఇద్దరి హీరోలలో మారుతీ డైరెక్షన్లో నటించబోయేది ఎవరు..?

2 hours ago
Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

Hotspot 2 : ఒకేసారి ఆరు ఓటీటీల్లోకి బో*ల్డ్‌ సినిమా.. ఎప్పుడంటే?

3 hours ago
Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

3 hours ago
Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

Mahesh Babu : వారణాసి తరువాత మహేష్ బాబు వర్క్ చేయబోయేది ఈ డైరెక్టర్ తోనేనా..?

4 hours ago
Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version