మరో అందగత్తెను పడేసిన సిద్ధార్ధ్ బాబు

దివ్యాన్ష కౌషిక్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ దివ్యాన్ష అంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ & ఫేస్ బుక్ యూజర్స్ అందరూ ముక్తకంఠంతో “ఓహో ఆ అమ్మాయా!” అంటూ గుర్తుపట్టడమే కాక తమ ఫోన్ లో సేవ్ చేసుకొన్న ఆ అమ్మాయి ఫోటోలను చూపిస్తారు. ఒక మోడల్ గా కుర్రకారు గుండెల్లో తన అందాలతో, అర్ధనగ్న ఫోటోలతో దివ్యాన్ష క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఈ అమ్మడిని సినిమాల్లో నటింపజేయడం కోసం కోలీవుడ్, బాలీవుడ్, సాండల్ వుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకనిర్మాతలు గట్టిగానే ప్రయత్నించారు.

కానీ.. దివ్యాన్ష మాత్రం ఆ సదవకాశాన్ని సిద్ధార్థ్ కి కల్పించింది. సిద్ధార్థ్ హీరోగా ప్రస్తుతం అతడితో “కప్పల్” అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కార్తీక్ ఆ సినిమా విడుదలకు ముందే మరో సినిమా మొదలెట్టాడు. ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్షను ఎన్నుకొన్నారు. ఆల్రెడీ అగ్రిమెంట్ కూడా అయిపోయిందట. అసలే గ్రంధసాంఘుడైన సిద్ధార్ధ్ ఈ అందాల భామను మాత్రం వదిలిపెడతాడా చెప్పండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus